iDreamPost
android-app
ios-app

ఈ ఇద్దరినీ తక్కువ అంచనా వేయడానికి లేదు

  • Published Jan 06, 2026 | 5:55 PM Updated Updated Jan 06, 2026 | 5:55 PM

ఈ సంక్రాంతికి చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి . వీటిలో ఏది హిట్ అవుతుంది దేనికి ఎలాంటి టాక్ వస్తుంది.. ఈ సంక్రాంతి విన్నర్ ఏది అని అందరిలో ఒకటే ఉత్కంట. వాటిలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు . ప్రభాస్ రాజాసాబ్ , చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు. ఈ రెండు సినిమాలకు పోటా పోటీగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం ఖాయం.

ఈ సంక్రాంతికి చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి . వీటిలో ఏది హిట్ అవుతుంది దేనికి ఎలాంటి టాక్ వస్తుంది.. ఈ సంక్రాంతి విన్నర్ ఏది అని అందరిలో ఒకటే ఉత్కంట. వాటిలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు . ప్రభాస్ రాజాసాబ్ , చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు. ఈ రెండు సినిమాలకు పోటా పోటీగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం ఖాయం.

  • Published Jan 06, 2026 | 5:55 PMUpdated Jan 06, 2026 | 5:55 PM
ఈ ఇద్దరినీ తక్కువ అంచనా వేయడానికి లేదు

ఈ సంక్రాంతికి చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి . వీటిలో ఏది హిట్ అవుతుంది దేనికి ఎలాంటి టాక్ వస్తుంది.. ఈ సంక్రాంతి విన్నర్ ఏది అని అందరిలో ఒకటే ఉత్కంట. వాటిలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు . ప్రభాస్ రాజాసాబ్ , చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు. ఈ రెండు సినిమాలకు పోటా పోటీగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం ఖాయం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రెండు కూడా స్టార్ హీరోల సినిమాలే. అందుకే ముందు అందరి చూపు ఈ రెండు సినిమాలే మీదే ఉంది.

ఇక వీటితో పాటు రిలీజ్ అవుతున్న రవి తేజ భర్త మహాసేయులకు విజ్ఞప్తి సినిమా విషయానికొస్తే.. ఇది మిడ్ రేంజ్ మూవీ అని చెప్పొచ్చు. టాక్ బావుంటే దీనికి కూడా తర్వాత తర్వాత బాగానే ఓపెనింగ్స్ వస్తాయి. ఈ ముగ్గురిని పక్కన పెట్టేస్తే.. నవీన్ పోలిశెట్టి అనగనగ ఓ రాజు , శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమాలు మిగిలిన వాటితో పోల్చుకుంటే చిన్న సినిమాలుగా చెప్పొచ్చు. అలా అని వాటిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ రెండు కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలే.

నవీన్ పోలిశెట్టి ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రెస్. అతని పంచ్ లైన్స్ , కామిడి టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. పైగా ఈ సినిమా రైటింగ్ , మేకింగ్ లో కూడా డెబ్భై శాతం ఇన్వాల్వ్మెంట్ ఉందట. కాబట్టి ఈ సినిమా ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సర్వానంద్ గత సినిమాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు వస్తున్నా ఈ నారి నారి నడుమ మురారి మాత్రం పక్కా ఎంటర్టైనర్ లానే అనిపిస్తుంది. సామజవరగమన’ లాంటి ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ తీసిన దర్శకుడి నుంచి వస్తున్న సినిమా ఇది. కాబట్టి కచ్చితంగా అందరిని నవ్విస్తుందని అనుకుంటున్నారు. సో ఈ సంక్రాంతి సినిమాలలో దేన్నీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.