టాలీవుడ్ ఇలాంటి సంక్రాంతిని చూసి దశాబ్దం పైనే అయ్యింది. తెలుగు సినిమాకు ఎంత ప్రాముఖ్యం కలిగిన ఈ పండగ సీజన్ ఈసారి చాలా నీరసంగా గడిచిపోయింది. బంగార్రాజు లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది కానీ నాగార్జున ధైర్యం చేసి రిలీజ్ కు సిద్ధపడటం మంచిదయ్యింది. కాకపోతే రౌడీ బాయ్స్, హీరో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోవడం నిరాశ పరిచింది. సూపర్ మచ్చి గురించి మాట్లాడుకోకపోవడం మంచిది. ఇప్పటిదాకా ఈ నాలుగు కలిసి 50 కోట్ల మార్కు అందుకోవడానికే […]
సూపర్ స్టార్ కృష్ణ మనుమడు, హీరో మహేశ్బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, మాజీ మంత్రి గల్లా అరుణ మనుమడు, అమర్రాజ్ బ్యాటరీస్ అధినేత రామచంద్రనాయుడు మనుమడు గల్లా అశోక్. ఈ చరిత్ర అంతా ఎందుకు అంటారా? మనకి బిల్డప్ బ్యాగ్రౌండ్ చెప్పకపోతే విషయం ఎక్కదు. అశోక్ హీరోగా తొలి సినిమా “హీరో” సంక్రాంతికి వచ్చింది. పెద్ద సినిమాలు పోటీలో వుంటే రాకపోయేది. అవన్నీ తప్పుకోవడంతో హీరో వచ్చాడు. మరి అశోక్కి నటన ఏమైనా వచ్చా […]
రేపటి నుంచి సినిమా సంక్రాంతి మొదలు కాబోతోంది. మాములుగా అయితే ఈ టైంలో ఓ రేంజ్ హడావిడి ఉండాలి. కానీ దానికి భిన్నంగా బాక్సాఫీస్ చప్పగా ఉంది. ఒక్క బంగార్రాజు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ తో పర్వాలేదనిపిస్తుండగా రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చిల మీద జనం ఏమంత ఆసక్తి చూపించడం లేదు. చాలా బాగున్నాయని టాక్ వస్తే తప్ప వీటి థియేటర్లలో జనం నిండుగా కనిపించడం కష్టం. ఓమిక్రాన్ భయం పబ్లిక్ లో బాగానే పెరుగుతోంది. […]
ఈ సంక్రాంతికి మొత్తం నాలుగు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు వస్తున్నాయి. ఉన్న ఒక్క డబ్బింగ్ నా పేరు శివ 2 ఆల్రెడీ తప్పుకోవడంతో గ్రౌండ్ ఇంకాస్త ఫ్రీ అయ్యింది. అయితే వీటిలో ఒక సారూప్యత ఎన్నడూ లేనంత వెరైటీగా కనిపిస్తోంది. అదే వారసత్వం. బంగార్రాజులో పేరుకు నాగార్జున హీరోగా కనిపిస్తున్నా నిజానికి టైటిల్ రోల్ నాగ చైతన్యది. మాస్ లో తను ఈసారి బలంగా ఎస్టాబ్లిష్ అవుతాడన్న నమ్మకం అన్నపూర్ణ టీమ్ లో ఉంది. దానికి తగ్గట్టే […]
ఘట్టమనేని ట్యాగ్ లేదు కానీ ఆ కుటుంబం సపోర్ట్ తో వస్తున్న మరో హీరో గల్లా అశోక్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న డెబ్యూ మూవీకి హీరో టైటిల్ ని ఖరారు చేసి ఇందాకే మహేష్ బాబు ద్వారా టీజర్ ని లాంచ్ చేశారు. చిన్న వీడియోనే అయినప్పటికీ అశోక్ లుక్స్ ని ఇందులో పరిచయం చేశారు. కౌ బాయ్ గెటప్ తో పాటు సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్ ని ఇందులో చూపించారు. కుర్రాడు చూసేందుకు […]
సినిమా పరిశ్రమలో కాపీ కథలు కొత్తేమి కాదు. ఫలానా మూవీ నేను గతంలో రాసుకున్న పాయింట్ ఆధారంగా తీశారని గతంలో ఎందరో రచయితలు కోర్టు మెట్లు ఎక్కిన సంఘటనలు చాలా ఉన్నాయి. కొన్ని బయటే సెటిల్ మెంట్ కాగా కొన్ని తీర్పు వచ్చేదాకా సాగదీసుకుంటూ ఉంటాయి. ఇది మొదటి కోవలోకి వచ్చే కేసు. శివ కార్తికేయన్ హీరోగా ఇటీవలే తెలుగులో ‘శక్తి’ అనే డబ్బింగ్ సినిమా ఒకటి వచ్చింది గుర్తుందిగా. కరోనా వల్ల థియేట్రికల్ రిలీజ్ సాధ్యం […]