iDreamPost
android-app
ios-app

ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా! ఇప్పుడు హీరోగా బాగా సెటిల్ అయ్యాడు!

  • Published Aug 03, 2024 | 8:15 PM Updated Updated Aug 03, 2024 | 8:15 PM

Pic Talk: పై ఫోటోలో చోటా కె. నాయుడుతో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈ చిన్నోడు ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరో. ముఖ్యంగా ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా.. డిఫరెంట్ కాన్సెఫ్ట్ సినిమాలతో ఈ యంగ్ హీరో దూసుకుపోతున్నాడు. ఎవరో కనిపెట్టారా..

Pic Talk: పై ఫోటోలో చోటా కె. నాయుడుతో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈ చిన్నోడు ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరో. ముఖ్యంగా ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా.. డిఫరెంట్ కాన్సెఫ్ట్ సినిమాలతో ఈ యంగ్ హీరో దూసుకుపోతున్నాడు. ఎవరో కనిపెట్టారా..

  • Published Aug 03, 2024 | 8:15 PMUpdated Aug 03, 2024 | 8:15 PM
ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా! ఇప్పుడు హీరోగా బాగా సెటిల్ అయ్యాడు!

ఇండస్ట్రీకి తరుచు ఎంతోమంది యంగ్ యాక్టర్స్ పరిచయమవుతుంటారు. అయితే వీరిలో స్టార్ సెలబ్రిటీస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, సినిమాటో గ్రాఫర్లుకు సంబంధించిన కిడ్స్ ఎక్కువగా ఉంటారు. అయితే ఎవరైనా సినిమా ఫిల్డ్ లో నెగ్గలంటే.. ఎవరైనా కింద నుంచి పైకి రావాల్సిందే. ఈ క్రమంలోనే యంగ్ యాక్టర్స్ కూడా ముందుగా మోడలింగ్, క్యారెక్టర్ అర్టిస్ట్, అస్టిస్టెంట్ డైరెక్టర్స్ గా తమ కెరీర్ మొదలు పెడుతుంటారు. ఆ తర్వాత మంచి సినిమాతో క్లిక్ అయ్యి ఒక్కసారిగా పాపులారిటి తెచ్చుకుంటారు. ఇలా ఒక్కసారిగా ఇండస్ట్రీలో క్రేజీ యాక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కొంతమంది హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ బ్యాక్ సినిమాలతో వెండితెరపై రాణిస్తుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఓ యంగ్ హీరో కూడా ఒకరు. ఇంతకీ పై ఫోటో చోటా కె. నాయుడుతో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇతను ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో క్రేజీ హీరో. ఎవరో కనిపెట్టారా..

పై ఫోటోలో చోటా కె. నాయుడుతో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈ చిన్నోడు ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరో. ముఖ్యంగా ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా.. డిఫరెంట్ కాన్సెఫ్ట్ సినిమాలతో ఈ యంగ్ హీరో దూసుకుపోతున్నాడు. అయితే వాస్తవానికి సినిమాటోగ్రాఫర్లు అయిన చోటా కె. నాయుడు, శ్యామ్ కె. నాయుడులకు ఈయన స్వయనన మేనల్లుడు. ఇప్పటికే ఈయన ఎవరో గుర్తుపట్టేసే ఉంటారు. మరీ, ఆయన ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ‘సందీప్ కిషన్’. ఈ పేరు ప్రేక్షకలు అందరికీ సుపరిచితమే. ఇటీవలే ఈ యంగ్ హీరో ధనుష్ ‘రాయన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఈ యంగ్ హీరో తన కెరీర్ ను మొదట అసిస్టెంట్ డైరెక్టర్ మొదలుపెట్టాడు. అలా సంవత్స కాలం తమిళ్ దర్శుకుడు గౌతమ్ మినన్ వద్ద పని చేశాడు. ఇక అలా కెరీర్ ను మొదలుపెట్టిన సందీప్ కిషన్ ఆ తర్వాత 2010లో ‘ప్రస్థానం’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

Sundeep kishan

ఇలా కొన్నాళ్లు చిన్న చిన్న క్యారెక్టర్స్ తో ఇటు తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషాల్లో పలు సినిమాల్లో అలరించిన సందీప్ కిషన్.. ఆ తర్వాత హీరోగా వెండితెరకు పరిచయమైయ్యాడు. ఈ నేపథ్యంలోనే మొదట 2012లో ‘రొటీన్ లవ్ స్టోరి’ సినిమాలో హీరోగా నటించాడు. అయితే మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఆ తర్వాత వరుసగా గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, దోపిడి కోసం డి, రారా కృష్ణయ్య, జోరు, బీరువా, టైగర్, రన్, శమంతకమణి, నక్షత్రం, తెనాలి రామకృష్ణ, ఎ1 ఎక్స్ ప్రెస్, గల్లీ రౌడి, మైఖేల్, కెఫ్టెన్ మిల్లర్, ఊరు పేరు భైరవకోన వంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.

ఇకపోతే ఈయన నటించిన సినిమాల్లో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘రారా కృష్ణయ్య’, ‘జోరు’ వంటి సినిమాలు సందీప్ కిషన్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇలా ఇండప్ట్రీలో ఇప్పటి వరకు సక్సెస్ , ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్  సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆయనకు సంబంధించి చైల్డ్ హుడ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ ఫోటోలో సందీప్ తన మేనమామ చోటా కె. నాయుడుతో ఉన్నాడు. మరీ, యంగ్ హీరో చిన్ననాటి ఫోటో చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉన్నడంటు కామెంట్స్ చేస్తున్నారు. మరీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందీప్ కిషన్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetjojobetHoliganbet girişjojobetJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet giriş