iDreamPost
android-app
ios-app

చిరంజీవితో ఉన్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలో ఇప్పుడు క్రేజీ హీరో

  • Published Jul 30, 2024 | 12:00 AM Updated Updated Jul 30, 2024 | 12:00 AM

Pic Talk: పై ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఆ చిన్నోడు ఇండస్ట్రీలో క్రేజీ హీరో. ముఖ్యంగా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా.. లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు.పైగా ఈ హీరో తండ్రి కూడా ఓ స్టార్ నటుడు కావడం గమన్హారం. ఇంతకీ ఈ ఎవరో కనిపెట్టారా..

Pic Talk: పై ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఆ చిన్నోడు ఇండస్ట్రీలో క్రేజీ హీరో. ముఖ్యంగా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా.. లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు.పైగా ఈ హీరో తండ్రి కూడా ఓ స్టార్ నటుడు కావడం గమన్హారం. ఇంతకీ ఈ ఎవరో కనిపెట్టారా..

  • Published Jul 30, 2024 | 12:00 AMUpdated Jul 30, 2024 | 12:00 AM
చిరంజీవితో ఉన్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలో ఇప్పుడు  క్రేజీ హీరో

ప్రస్తుతం సోషల్ మీడియా త్రో బ్యాక్ ఫోటోస్ ల జోరు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. వెండితెరపై స్టార్ హోదాలో కొనసాగుతున్న నటి, నటుల దగ్గర నుంచి చిత్ర పరిశ్రమలో కనుమరుగైన నటుల దగ్గర వరకు అందరీ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. కాగా, వాటిలో సెలబ్రిటీస్ చైల్డ్ హుడ్ ఫిక్స్, రేర్ ఫిక్స్ , లేటెస్ట్ ఫిక్స్ అంటూ చాలా రకాల ఫోటోస్ నెట్టింట వైరల్ అవతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా మరో క్రేజీ హీరో ఫోటో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ పై ఫోటోలో మెగా స్టార్ చిరంజీవి ఎత్తుకున్న ఆ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఆ చిన్నోడు ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరో. పైగా స్టార్ నటుడి కుమారుడు కావడం గమన్హారం. ఎవరో కనిపెట్టారా..

పై ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఆ చిన్నోడు ఇండస్ట్రీలో క్రేజీ హీరో. ముఖ్యంగా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా.. లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు.పైగా ఈ హీరో తండ్రి కూడా ఓ స్టార్ నటుడు కావడం గమన్హారం. ఇంతకీ ఈ ఎవరో కనిపెట్టారా.. మరీ ఆ హీరో ఎవరో కాదు.. ‘ఆది సాయి కుమార్’. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. నటుడు సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ క్రమంలోనే..2011లో ‘ప్రేమ కావాలి’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదటి సినిమాతోనే మంచి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఆది. అంతేకాకుండా.. మొదటిసినిమాతోనే ఉత్తమ నటుడి అవార్ట్ తో పాటు, సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు మరిన్నీ అవార్డులను అందుకున్నాడు.

ఇక ఆ తర్వాత లవ్లీ, సినిమాతో మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి మార్కులు వేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ హీరోగా రాణిస్తున్నాడు ఆది. అయితే మధ్యలో కెరీర్ కొంచెం డల్ అయినప్పటికి ఆ తర్వాత మాత్రం మంచి కన్సెఫ్ట్ ఉన్నా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కానీ, ఆదికి మంచి సూపర్ హిట్ పడి చాలా రోజులు అయ్యిందనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ హీరో చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇక ఆ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఆదిని ఎత్తుకొని కనిపిస్తారు. అయితే ఈ ఫోటో చిరంజీవి ‘కలికాలం’ సినిమా సెట్స్ కు సంబంధించినది. కాగా, ఆ సినిమాలో ఆది తండ్రి సాయి కుమార్ కూడా ఆ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆది చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/