iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో ఉన్న హీరోను గుర్తుపట్టారా.. దక్షిణాదిలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్

  • Published Jul 10, 2024 | 2:00 AM Updated Updated Jul 10, 2024 | 2:00 AM

Pic Talk: పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా.. ఇతను ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ యాక్షన్ హీరోగా మారిపోయాడు. అయితే తరుచు హీరోయిన్స్ తో ఏదో ఒక రూమర్స్ తో నెట్టింట వైరల్ అయిన ఈ హీరో ఇప్పటికి బ్యాచిలర్ గానే మిగిలిపోయాడు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్నఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

Pic Talk: పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా.. ఇతను ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ యాక్షన్ హీరోగా మారిపోయాడు. అయితే తరుచు హీరోయిన్స్ తో ఏదో ఒక రూమర్స్ తో నెట్టింట వైరల్ అయిన ఈ హీరో ఇప్పటికి బ్యాచిలర్ గానే మిగిలిపోయాడు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్నఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jul 10, 2024 | 2:00 AMUpdated Jul 10, 2024 | 2:00 AM
ఈ ఫోటోలో ఉన్న హీరోను  గుర్తుపట్టారా.. దక్షిణాదిలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్

సినీ ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిలర్స్ తో సంబంధం లేకుండా.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోస్ చాలామంది ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది డిఫరెండ్ కాన్సెప్ట్ నిమాలతో ప్రేక్షకులకు ఎప్పుడు కొత్తదనం అందిచే సినిమాలను చేస్తూ.. మంచి హిట్ లు అందుకుంటుంటారు. అలాగే మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ నలుగురి సహాయం చేస్తూ తమ మంచితనాన్ని చాటుకుంటారు. ఇలా అన్ని క్వాలిటీస్ కలగలిగిన కొంతమంది హీరోస్ ఇప్పటికి ఇండస్ట్రీలో బ్యాచులర్స్ గానే ఉండిపోతున్నారు. పైగా తాము నటించే సినిమాలో హీరోయిన్స్ తో ఎప్పుడు నెట్టింట ఏదో ఒక రూమర్స్ తో వైరల్ అవుతూ ఉంటారు. మరి, అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నా ఓ స్టార్ హీరో కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈయన దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. అయితే తరుచు ఏదో ఒక రూమర్స్ తో నెట్టింట వైరల్ అయిన ఈ హీరో ఇప్పటికి బ్యాచిలర్ గానే ఉన్నాడు.  మరి పై ఫోటోలో కనిపిస్తున్నఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..

పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా.. ఇతను ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ యాక్షన్ హీరోగా మారిపోయాడు. అయితే ఈయన పేరుకు కోలీవుడ్ హీరో అయినా.. ఈయన స్వస్థలం మాత్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమన్హారం. ఇప్పటికే ఈయన ఎవరో గుర్తుపట్టే ఉంటారు. మరి, ఆయన ఎవరో కాదు.. కోలీవుడ్ యాక్షన్ స్టార్ ‘విశాల్’. ఈయన గురించి ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే.. ఈయన సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా.. సిల్వర్ స్క్రీన్ పై ఊర మాస్ ఫైట్లు చేసే ఈ యాక్షన్  అందర్నీ అలరిస్తుంటాడు. ముఖ్యంగా తరుచూ పెళ్లి, రూమర్స్ నెట్టింట వైరల్ అవతుంటాడు. అది కూడా తనతో కలిసి నటించిన హీరోయిన్లతోనే ఎక్కువగా వార్తలో నిలుస్తుంటాడు. కానీ, కేవలం అవన్నీ పుకార్లు గానే మిగిలిపోయి, ఇంకా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఉండిపోయాడు. కాగా, ఇటీవలే ఈ హీరోకు పెళ్లెప్పుడు అని అడిగితే.. టాలీవుడ్ లో ప్రభాస్, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పెళ్లిలయ్యాక చేసుకుంటానంటున్నాడు. దీంతో సదరు హీరో గారికి అసలు పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని ఆయన ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

ఇకపోతే విశాల్ ఇటీవలే ‘రత్నం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది.  అయితే ఈ సినిమాలో విశాల్ మరోసారి తన నటనతో మంచి మార్కుల వేసుకున్న, సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం విశాల్ ‘తుప్పరివాలన్ 2’ (డిటెక్టివ్ సీక్వెల్) సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ విశాల్ కు సంబంధించిన టీనేజ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఫోటోను చూసిన నెటిజన్స్ తమ అభిమాని హీరో ఫోటోను చూసి తెగ మురిసిపోతున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విశాల్ టీనేజ్ ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet