iDreamPost
android-app
ios-app

షార్ట్ ఫిల్మ్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా?

  • Published Jul 18, 2024 | 6:00 AM Updated Updated Jul 18, 2024 | 6:00 AM

పై ఫోటోలో ఎంతో అమయాకంగా కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.. కేవలం షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రికి అడుగుపెట్టడమే కాకుండా.. తన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని తనకంటూ మంచి ఫ్యాన్ పాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ యంగ్ హీరో అంటే అమ్మాయిలకు చాలా క్రష్. ఇంతకి ఈయన ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో అమయాకంగా కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.. కేవలం షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రికి అడుగుపెట్టడమే కాకుండా.. తన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని తనకంటూ మంచి ఫ్యాన్ పాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ యంగ్ హీరో అంటే అమ్మాయిలకు చాలా క్రష్. ఇంతకి ఈయన ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jul 18, 2024 | 6:00 AMUpdated Jul 18, 2024 | 6:00 AM
షార్ట్ ఫిల్మ్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా?

యాక్టర్స్ అవ్వలుకున్నా చాలామంది ముందుగా, షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబర్ గా ఫేమస్ అవతూ.. ఆ తర్వాత నటులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న చిన్న నటి, నటులుగా కొనసాగుతున్న వారందరూ ఈ కోవకు చెందినవారే కావడం గమన్హారం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఓ యంగ్ స్టార్ హీరో కూడా షార్ట్ ఫిలిమ్స్ ద్వారే ఇండస్ట్రీకి పరిచయమైయ్యడట. ఇంతకి పై ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ కుర్రోడు ఎవరో కనిపెట్టారా.. ఈయన ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. అయితే అప్పట్లో ఈ స్టార్ హీరో ఇండియాలో షార్ట్ ఫిలిమ్స్ గురించి తెలియనప్పుడే.. షార్ట్ ఫిల్మ్స్ చేసి తద్వారా ఇండస్ట్రీకి అడుగుపెట్టాడట.కానీ, ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారిపోయాడు. అంతేకాకుండా..ఈ యంగ్ హీరో అంటే అమ్మాయిలకు చాలా క్రష్. ఇంతకి ఈయన ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో అమయాకంగా కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..? కేవలం షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రికి అడుగుపెట్టడమే కాకుండా.. తన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని తనకంటూ మంచి ఫ్యాన్ పాలోయింగ్ సంపాదించుకున్నారు. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా బిరుదు కూడా అందుకున్నాడు. ఇప్పటికే ఆయన ఎవరో కనిపెట్టుంటారు. మరి, ఆయన ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ ‘రామ్ పోతినేని’. ఈ పేరు గురించి ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఇకపోతే ఈయన మొదటగా 2002లో తమిళ్ ‘అదయాళం’ అనే షార్ట్ ఫిల్మ్ లో చేశాడు. అయితే అప్పట్లో రామ్ లుక్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ లుక్ చూసిన రామ్ అభిమానులు, నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. రామ్ ఎంతో అమాయకంగా, చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నాడని, అలాగే రామ్ షార్ట్ ఫిల్మిస్ లో నటించడంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. షార్ట్ ఫిల్మి చేసిన తర్వాత రామ్ తెలుగులో 2006లో ‘దేవదాసు’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమాతోనే రామ్ హీరోగా టాలీవుడ్ కు పరిచయమైయ్యాడు. అయితే తొలి సినిమాతోనే మంచి సక్సేస్ అందుకోవడమే కాకుండా.. తన నటనతో ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలతో సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో అలరిస్తూ రామ్ దూసుకుపోతున్నాడు. అయితే ప్రస్తుతం రామ్ పూరి డైరెక్షన్ లో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో నటిస్తున్నాడు.కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక దానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఇప్పుడు తెరకెక్కిస్తున్నారు.అయితే ఇందులో రామ్ సరసన కావ్య థాపర్ నటిస్తోంది. అలాగే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ పోతతినేని టీనేజ్ ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş