iDreamPost
android-app
ios-app

ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ పెంచుకున్న క్రేజీ హీరో

  • Published Aug 05, 2024 | 4:10 PM Updated Updated Aug 05, 2024 | 4:10 PM

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..ఇతడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ క్రేజీ హీరో. ముఖ్యంగా ఈ హీరో ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ నుంచి  వెండితెరకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవరో గుర్తుపట్టారా..

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..ఇతడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ క్రేజీ హీరో. ముఖ్యంగా ఈ హీరో ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ నుంచి  వెండితెరకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవరో గుర్తుపట్టారా..

  • Published Aug 05, 2024 | 4:10 PMUpdated Aug 05, 2024 | 4:10 PM
ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ పెంచుకున్న క్రేజీ హీరో

ఇండస్ట్రీలో సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చి యాక్టర్స్ గా రాణిస్తున్నవారు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే సరిపోదు.. యాక్టర్స్ గా టాలెంట్ కూడా ఉండాలి. ముఖ్యంగా పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసేలా ఒదిగిపోవాలి. ఈ క్రమంలోనే.. సినిమాలో లవ్ ,యాక్షన్, క్లాస్ ,మాస్, ఏమోషన్స్ వంటి సన్నివేశలను పండించి ప్రేక్షకులను అలరించాలి. కానీ, ఇండస్ట్రీలో ఇలా అన్ని పాత్రల్లో సెట్ అయ్యి బెస్ట్ యాక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ చిన్నోడు కూడా ఒకడు. ఇంతకీ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..ఇతడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ క్రేజీ హీరో. ముఖ్యంగా ఈ హీరో ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ నుంచి  వెండితెరకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు వెండితెరపై బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.ముఖ్యంగా ఈయన ఓ స్టార్ హీరోలా మేనల్లుడు కావడం గమన్హారం. ఇప్పటికే ఈయన ఎవరో గుర్తుపట్టుంటారు. మరీ ఈయన ఎవరో కాదు.. మెగా మేనల్లుడు, సుప్రీం హీరో ‘సాయి ధరమ్ తేజ్’. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇకపోతే ఈయన మొదటిగా 2014లో ‘పిల్లా నువ్వులేని’ జీవితం సినిమాతో వెండితెరకు పరిచయమైయ్యాడు. ఇక మొదటి సినిమాతోనే సాయి ధరమ్ తేజ్ మంచి హిట్ అందుకోవడమే కాకుండా.. తన నటనకు మంచి మార్కులు వేసుకున్నాడు. ఈ క్రమంలోనే.. తెలుగులో హీరోగా వరుస సినిమాలు చేస్తూ.. ‘సుప్రీమ్’ హీరోగా ట్యాగ్ ను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకున్నాడు.

Saidharam tej

ఇక సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. ఈ హీరో నటించిన సినిమాల్లో హిట్స్ కన్నా, ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి రెండు కాదు.. ఏకంగా బ్యాక్ టూ బ్యాక్ ఆరు సినిమాలు ఫ్లాపులు గా నిలిచాయి. అయినా సరే ఈ హీరో ఏమాత్రం నిరుత్సహ పడకుండా.. మళ్లీ సక్సేస్ కోసం ప్రయాత్నిస్తునే ఉన్నాడు. అయితే ఈయన నటించి సినిమాల్లో ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ వంటి సినిమాలు సాయి ధరమ్ తేజ్ కు మంచి హిట్ తెచ్చి పెట్టాయి. ఇకపోతే ఈయన గతంలో ఓ రోడ్డు యాక్సిడెంట్ కు గురైన విషయం తెలసిందే. అయితే ఆ ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లిన ఈ హీరో అభిమానులు ఆ దేవుడి ఆశిసుల మేరకు ప్రాణాలతో కొలుకున్నాడు.

ఇక ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత సాయి ధరమ్ తేజ్ ‘విరూపక్ష’, ‘బ్రో’ సినిమాలు చేశాడు.కాగా, ఈ రెండు సినిమాలు కూడా సాయి ధరమ్ తేజ్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ అందిచడమే కాకుండా.. రూ. వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి. ఇక ప్రస్తుతానికి సాయి ధరమ్ తేజ్ ఓ భారీ ప్రాజపెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట.అయితే ఈ హీరో చేయబోతున్న ప్రాజెక్ట్ కు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి రూ. 120 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నరట. అలాగే ఈ సినిమా ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి 2025లో రిలీజ్ చేయనున్నరని సమాచారా. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ హీరో చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, సాయి ధరమ్ తేజ్ చిన్ననాటి ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

marsbahis giriş