iDreamPost
android-app
ios-app

రవితేజ కూతురుని ఎప్పుడైనా చూశారా? హీరోయిన్ ను మించిన అందం

  • Published Jul 28, 2024 | 6:00 AM Updated Updated Jul 28, 2024 | 6:00 AM

Raviteja : టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ కూతురుని ఎప్పుడైనా చూశారా.. తాజాగా ఆమె లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆ ఫోటోస్ లో రవితేజ కూతురు హీరోయిన్ కు మించిన అందంతో కనిపించింది.

Raviteja : టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ కూతురుని ఎప్పుడైనా చూశారా.. తాజాగా ఆమె లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆ ఫోటోస్ లో రవితేజ కూతురు హీరోయిన్ కు మించిన అందంతో కనిపించింది.

  • Published Jul 28, 2024 | 6:00 AMUpdated Jul 28, 2024 | 6:00 AM
రవితేజ కూతురుని ఎప్పుడైనా చూశారా? హీరోయిన్ ను మించిన అందం

మాస్ మహారాజా రవితేజ.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఈయన కూడా ఒకరు. అలాగే సుదీర్ఘకాలంగా తెలుగు ఆడియాన్స్ ను ఎంటర్టైన్మెంట్ చేస్తూ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అలరిస్తున్నారు రవితేజ. ముఖ్యంగా నేటి కుర్ర హీరోలకు పోటిగా హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. వయసు పెరుగుతున్న కొద్దీ ఈయనలో ఎనర్జీ లెవల్స్ ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పవచ్చు.

ఇక ప్రస్తుతానికి ఈయన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అలాగే త్వరలోనే ఈ సినిమా టీజర్, ట్రైలర్ వరుస అప్డేట్స్ రానున్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. పేరకు టాలీవుడ్ స్టార్ హీరో అయిన రవితేజ ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అంతేకాకుండా.. ఈయన తన ఫ్యామిలీ గురించి ఎక్కడ మాట్లాడింది కూడా లేదు.ఇకపోతే రవితేజకు ఒక కొడుకు,కూతురు ఉననారు. అయితే రవితేజ కొడుకును మనం ఇంతకు ముందు రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి పాత్రలో చేశాడు. ఇక అతని పేరు మణిత్, అలాగే రవితేజ కూతురు పేర మోక్ష్దద. తాజాగా ఆమె లేటెస్ట్ ఫిక్స్ అనేవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకి ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే..

ఇటీవలే మోక్షద విక్రమార్కుడు సినిమా రీ రిలీజ్ సందర్భంగా.. థియేటర్ లో సినిమా చూడటానికి వచ్చారు. ఆ సమయంలో అందరీ కంటపడిన మోక్షద ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో రవితేజ కూతురు , కొడుకు మాస్క్ లతో కనిపించారు. అయితే రవితేజ కొడుకు హీరో లుక్ లో కనిపించాగా.. కూతురు మోక్షద మాత్రం హీరోయిన్ అందంకు ఏమాత్రం తీసిపోదు. ఇకపోతే మోక్షద కూడా తండ్రి బాటలో సినిమాలోకి ఎంట్రీ ఇస్తుందా లేక మరో ప్రొఫిషన్ ఎంచుకుంటుందో చూడాలి. రవితేజ కొడుకు మాత్రం సినిమాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ, ఏదీ ఏమైనా హీరోయిన్స్ కు మించిన అందంతో మోక్షద చాలా అందంగా ఉందని, సినిమాల్లో ట్రై చేస్తే బాగుంటుదని నెటిజన్స్, రవితేజ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş