ప్రపంచ సినిమాలకు ప్రామాణికంగా భావించే ఐఎండిబి రేటింగ్స్ కి ఆడియన్స్ ఎంత విలువిస్తారో తెలిసిందే. దర్శక నిర్మాతలు సైతం అందులో వచ్చే నెంబర్ ని తమ ప్రమోషన్ల కోసం వాడుకోవడం చాలా సార్లు చూసాం. తాజాగా ఆ సైట్ నుంచి టాప్ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ అఫ్ 2022 లిస్టు విడుదలయ్యింది. అందులో మన టాలీవుడ్ నుంచి ముగ్గురు ఉండటం విశేషం. అవేంటో చూద్దాం. మొదటి స్థానంలో ధనుష్ ఉన్నాడు. మారన్, నేనే వస్తున్నా, నెట్ […]
రేపు పొన్నియన్ సెల్వన్ 1 లాంటి విజువల్ గ్రాండియర్ రాబోతున్నా సరే ఒక రోజు ముందు పోటీకి సిద్ధపడి రిస్కు తీసుకున్న సినిమా ధనుష్ నేనే వస్తున్నా. ప్రమోషన్లు పెద్దగా చేయకపోవడంతో సామాన్య ప్రేక్షకులకు అసలిది రిలీజయ్యిందనే సంగతి పెద్దగా తెలియలేదు. తిరు బాగానే ఉన్నప్పటికీ కేవలం పబ్లిసిటీ లోపం వల్ల థియేటర్ జనానికి రీచ్ కాలేదు. అలాంటిది ఒక పరిమిత జానర్ కే అప్పీలయ్యేలా ఉన్న నేనే వస్తున్నాకు కనీసం ఈవెంట్లు గట్రా చేసుంటే ఓపెనింగ్స్ […]
ఇంకో పదే రోజుల్లో మణిరత్నం డ్రీం ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. తమిళ వెర్షన్ కోసం ప్రమోషన్లు బాగానే చేస్తున్నారు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష తదితరులు యాక్టివ్ గా వీటిలో పాల్గొంటున్నారు. వచ్చే వారం నుంచి ఐశ్వర్య రాయ్ కూడా తోడవ్వబోతోంది. రెండు వందల కోట్ల బడ్జెట్ తో కోలీవుడ్ బాహుబలిగా అక్కడి మీడియా ప్రస్తుతిస్తున్న ఈ విజువల్ గ్రాండియర్ కి ఇతర భాషల్లో అంతగా […]
కొత్త సినిమాల విడుదల తేదీలను కన్ఫర్మ్ చేసుకునే విషయంలో నిర్మాతలు చాలా అడ్వాన్స్ గా ఉండక తప్పని పరిస్థితి తలెత్తింది. కనీసం రెండు మూడు నెలల ముందే లాక్ చేసుకుంటే తప్ప క్లాష్ విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. పోటీ లేకుండా సోలోగా రావడం కష్టమే కానీ ఉన్నంతలో పర్ఫెక్ట్ డేట్ ని సెట్ చేసుకోవడం చాలా కీలకం. తాజాగా ధనుష్ హీరోగా రూపొందుతున్న ‘సర్’ రిలీజ్ ని డిసెంబర్ 2కి లాక్ చేస్తూ అధికారిక ప్రకటన […]
మాములుగా గ్యాంగ్ స్టర్ డ్రామాలంటే ఫార్మాట్ ఒకేలా ఉంటుంది. దాన్ని దర్శకులు ఎంత వైవిధ్యంగా డ్రామాను జొప్పించి మెప్పిస్తారనే దాని మీదే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ఫ్రాన్సిస్ కొప్పుల ది గాడ్ ఫాదర్ ని స్ఫూర్తిగా తీసుకుని మణిరత్నం ఆవిష్కరించిన కమల్ హాసన్ నాయకుడు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్. అదే ఇన్స్ పిరేషన్ తో రామ్ గోపాల్ వర్మ గాయం, సర్కార్, కంపెనీ, సత్య లాంటి మాస్టర్ పీసులను ప్రేక్షకులకు కానుకగా […]
ఈ మధ్య తమిళ డబ్బింగ్ సినిమాల తాకిడి టాలీవుడ్ లో మళ్ళీ ఎక్కువయ్యింది. రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తడంతో ఎంత పోటీ ఉన్నా సరే థియేటర్లలో దింపక తప్పడం లేదు. ఈ నెలలో రాబోతున్న రెండు అరవ చిత్రాలు మూవీ లవర్స్ దృష్టిలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అందులో మొదటిది ది లైఫ్ అఫ్ ముత్తు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కం సీరియస్ డ్రామాలో శింబు హీరో. ఇది […]
ఈ నెల 30న విడుదల కాబోతున్న పొన్నియన్ సెల్వన్ 1 మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి, కాకపోతే కథలో బ్యాక్ డ్రాప్ తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేది కాకపోవడంతో ఇక్కడ ప్రమోషన్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. రాజమౌళి తరహాలో మణిరత్నం అన్ని బాషల ఆర్టిస్టులను ఇందులో మిక్స్ చేయలేదు. విక్రమ్, కార్తీ, జయం రవి, పార్తిబన్ ఇలా అందరూ అరవ బ్యాచే ఉన్నారు. […]
రఘువరన్ బిటెక్ సూపర్ హిట్ తో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న ధనుష్ ఆ తర్వాత దాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు. తమిళంలో చేసిన వడ చెన్నై, కర్ణన్ లాంటి విలక్షణ చిత్రాలు డబ్బింగ్ కాకపోవడం కూడా ఇక్కడి ప్రేక్షకుల్లో తన ఇమేజ్ ని ప్రభావితం చేసింది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ మూవీ గ్రే మ్యాన్ తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్ కొత్త సినిమా తిరు ఇవాళ థియేటర్లలో విడుదలయ్యింది. హఠాత్తుగా ఫిక్స్ చేసిన రిలీజ్ […]
స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్ననటిస్తున్న తాజా చిత్రం సార్. ఇది ధనుష్ కి తెలుగు స్ట్రైయిట్ మోవీ. వెంకీ అట్లూరి డైరెక్టర్. ఈ మూవీ తమిళంలో వాత్తిగా రిలీజ్ కానుంది. ధనుష్ బర్త్‌డే కి సార్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. జీరో ఫీజు.. జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీజు.. మోర్ ఎడ్యుకేషన్.. ఇదేరా ఇప్పుడు ట్రెండ్.. అన్న డైలాగ్‌తో టీజర్ మొదలువుతుంది. టీజర్లో ధనుష్ పాత్రను రివీల్ చేశారు. పేరు బాలగంగాధర్ తిలక్. […]
అవెంజర్స్ ది ఎండ్ గేమ్ తో ప్రపంచాన్ని ఊపేసిన రుస్సో బ్రదర్స్ నెక్స్ట్ మూవీ అంచనాలు ఎలా ఉంటాయో వేరే చెప్పాలా. దానికి తోడు కోలీవుడ్ స్టార్ ధనుష్ ఒక కీలక పాత్ర చేయడంతో ఇక్కడి ప్రేక్షకులకూ దీని మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. నెట్ ఫ్లిక్స్ ఇప్పటిదాకా నిర్మించిన వాటిలో హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టింది ఈ గ్రే మ్యాన్ కే. కొన్ని రోజుల క్రితం అమెరికా తదితర దేశాల్లో థియేట్రికల్ రిలీజ్ ఇచ్చిన ఈ మూవీని […]