iDreamPost
android-app
ios-app

ఈ వారం థియేటర్ / OTT రీలీజ్ లు ఇవే.. ఆ 2 ఇంట్రెస్టింగ్

  • Published Jul 08, 2025 | 1:14 PM Updated Updated Jul 08, 2025 | 1:21 PM

శేఖర్ కమ్ముల కుభేర తో థియేటర్స్ కళాకలాడాయి. ఇక ఆ తర్వాత కన్నప్ప్ప దానిని కొన్ని రోజులు కొనసాగించింది. ప్రస్తుతం ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో. ఎప్పుడు వాయిదా పడతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈ వారం థియేటర్ లో ఏకంగా 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి.

శేఖర్ కమ్ముల కుభేర తో థియేటర్స్ కళాకలాడాయి. ఇక ఆ తర్వాత కన్నప్ప్ప దానిని కొన్ని రోజులు కొనసాగించింది. ప్రస్తుతం ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో. ఎప్పుడు వాయిదా పడతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈ వారం థియేటర్ లో ఏకంగా 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి.

  • Published Jul 08, 2025 | 1:14 PMUpdated Jul 08, 2025 | 1:21 PM
ఈ వారం థియేటర్ / OTT రీలీజ్ లు ఇవే.. ఆ 2 ఇంట్రెస్టింగ్

శేఖర్ కమ్ముల కుభేర తో థియేటర్స్ కళాకలాడాయి. ఇక ఆ తర్వాత కన్నప్ప్ప దానిని కొన్ని రోజులు కొనసాగించింది. ప్రస్తుతం ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో. ఎప్పుడు వాయిదా పడతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈ వారం థియేటర్ లో ఏకంగా 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక ఎప్పటిలానే వాటికి పోటీగా ఓటిటి లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం ఓటిటి లో ఏకంగా 26 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే

ఓ భామ అయ్యో రామా – జూలై 11
వర్జిన్‌ బాయ్స్‌ – జూలై 11
ద 100 – జూలై 11
మాలిక్‌ (బాలీవుడ్‌ మూవీ) – జూలై 11
సూపర్‌ మ్యాన్‌ (హాలీవుడ్‌) – జూలై 11

ఇక ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌ ల లిస్ట్ ఇలా ఉంది..

జియో హాట్‌స్టార్‌:

మూన్‌ వాక్‌ – జూలై 8
రీఫార్మ్‌డ్‌ – జూలై 9
స్పెషల్‌ ఓపీఎస్‌ (వెబ్‌ సిరీస్‌, రెండో సీజన్‌) – జూలై 11
ద రియల్‌ హౌస్‌వైఫ్స్‌ ఆఫ్‌ ఆరెంజ్‌ కంట్రీ (సీజన్‌ 9) – జూలై 11
బరీడ్‌ ఇన్‌ ద బ్యాక్‌యార్డ్‌ (సీజన్‌ 6) – జూలై 13

నెట్‌ఫ్లిక్స్‌:

ట్రైన్‌వ్రెక్‌: ద రియల్‌ ప్రాజెక్ట్‌ ఎక్స్‌ – జూలై 8
జియామ్‌ – జూలై 9
అండర్‌ ఎ డార్క్‌ సన్‌ (వెబ్‌ సిరీస్‌) – జూలై 9
సెవెన్‌ బియర్స్‌ (యానిమేషన్‌ సిరీస్‌) – జూలై 10
టూమచ్‌ – జూలై 10
బ్రిక్‌ – జూలై 10
ఎ బ్రదర్‌ అండ్‌ 7 సిబ్లింగ్స్‌ – జూలై 10
ఆప్‌ జైసే కోయ్‌ – జూలై 11
మడియాస్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ – జూలై 11
ఎమోస్ట్‌ కాప్స్‌ – జూలై 11

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో:

బల్లార్డ్‌ (వెబ్‌ సిరీస్‌)- జూలై 9

సోనీలివ్‌:

నరివెట్ట – జూలై 11

సన్‌నెక్స్ట్‌;

కలియుగం – జూలై 11

మనోరమ మాక్స్‌:

మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ బ్యాచిలర్‌ – జూలై 11

ఆపిల్‌ టీవీ ప్లస్‌:

ఫౌండేషన్‌ (సీజన్‌ ) – జూలై 11

లయన్స్‌గేట్‌ ప్లే:

ఫోర్‌ ఇయర్స్‌ లేటర్‌ – జూలై 11
జాస్‌ @ 50: ద డెఫినిటివ్‌ ఇన్‌సైడ్‌ స్టోరీ (డాక్యుమెంటరీ)- జూలై 11
మిస్టర్‌ రాణి – జూలై 11
ద సైలెంట్‌ అవర్‌ – జూలై 11

బుక్‌ మై షో:

గుడ్‌ వన్‌ (హాలీవుడ్‌) – జూలై 8
పాల్‌ అండ్‌ పాలెట్‌ టేక్‌ ఎ బాత్‌ – జూలై 11

ప్రస్తుతం అయితే ఈ సినిమా ఓటిటి ఎంట్రీ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి. వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక ఈ వారం థియేటర్ లో అన్ని చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా భారీ రీసౌండ్ చేస్తున్నాయి కాబట్టి.. ఏ సినిమాకు ఫుల్ మార్క్స్ పడతాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.