iDreamPost
android-app
ios-app

Dhanush – Nayanathara: ముదిరిన వివాదం! జైలుకి నయనతార?

  • Published Nov 27, 2024 | 3:22 PM Updated Updated Nov 27, 2024 | 3:22 PM

Dhanush - Nayanathara: ధనుష్, నయనతార వివాదం ఎంత దూమారం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ వివాదం బాగా వైరల్ అవుతుంది.

Dhanush - Nayanathara: ధనుష్, నయనతార వివాదం ఎంత దూమారం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ వివాదం బాగా వైరల్ అవుతుంది.

  • Published Nov 27, 2024 | 3:22 PMUpdated Nov 27, 2024 | 3:22 PM
Dhanush – Nayanathara: ముదిరిన వివాదం! జైలుకి నయనతార?

ప్రస్తుత కాలంలో కాపీ రైట్స్ వివాదాలు ఓ రేంజిలో జరుగుతున్నాయి. కాపీ రైట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడకపోతే కచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సినిమా ఇండస్ట్రిలో వేరే సినిమాల క్లిప్స్ కావాలంటే ముందుగానే కాపీ రైట్స్ తీసుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం ధనుష్, నయనతార వివాదం చిలికి చిలికి గాలి వానలా తయారవుతుంది. ఈ వివాదం ఎక్కువ కాలం కొనసాగేలా కనిపిస్తుంది. చాప కింద నీరులా ఈ వివాదం నలు మూలలా పాకుతుందే తప్ప ఏమాత్రం తగ్గట్లేదు. ఇక తాజాగా ధనుష్ నయనతారకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనే ఇచ్చాడు. నయనతార, ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌, ఆమె రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో ఇద్దరిపై హీరో ధనుష్‌ విరుచుకుపడ్డారు. ఏకంగా మద్రాస్‌ హైకోర్టులో సివిల్‌ కేసు దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీలో ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’ సినిమాకు సంబంధించిన విజువల్స్‌ వాడుకున్నారని ధనుష్ మండిపడ్డారు.

గతంలో ‘వండర్‌ బార్ ఫిల్మ్స్‌’ బ్యానర్‌పై ధనుష్‌ ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’ సినిమాను నిర్మించారు. ఇటీవల ఈ సినిమా క్లిప్ విషయమై నయనతార, ధనుష్‌ మధ్య వివాదం వైరల్ అయిన విషయం తెలిసిందే.’నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’ విజువల్స్‌ను వాడుకున్నారు. ఇది ఆల్రెడీ స్ట్రీమింగ్ కూడా అయ్యింది. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే తన అనుమతి లేకుండా తన సినిమా విజువల్స్ ని ఎలా వాడుకుంటారంటూ మద్రాస్ హైకోర్టులో ధనుష్‌ సివిల్ దావా వేశాడు.

అంతకు ముందే ధనుష్‌ తనకు రూ.10 కోట్లకు లీగల్‌ నోటీసులు పంపడంపై నయనతార ఓ రేంజిలో మండిపడింది. ధనుష్ నిర్మించిన ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’ క్లిప్స్‌ వాడుకునేందుకు ఎన్‌వోసీ అడిగితే రెండేళ్ల నుంచి తిప్పించుకుంటున్నారని కామెంట్స్ చేసింది. 3 సెకన్ల క్లిప్ కి రూ.10 కోట్లు కట్టాలా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నయనతార కామెంట్స్ పై ధనుష్ తిరిగి స్పందించలేదు. అయినా కానీ నయనతార తగ్గకుండా తన డాక్యుమెంటరీలో ఆ క్లిప్స్ వాడుకుంది. దాంతో ధనుష్ ఈ విధంగా షాక్ ఇచ్చాడు. ఇక ఈ వివాదం గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetkingroyaljojobetjojobetcasibomcasibomjojobetjojobetcasibom girişchild pornbetciobetciobetciojojobet girişGrandpashabetHoliganbetHoliganbetTipobet