iDreamPost
android-app
ios-app

గుండెల్లో దడ పెంచే హర్రర్ సిరీస్… అసలు మిస్ చేయొద్దు

  • Published Jul 08, 2025 | 3:55 PM Updated Updated Jul 08, 2025 | 3:55 PM

హర్రర్ సినిమాలంటే కథ కథనం ఏంటి అని తెలుసుకోకుండానే చూస్తున్నారు ప్రేక్షకులు. ఇక హర్రర్ సిరీస్ ల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో ట్విస్ట్ ఉంటూ ఉంటుంది. కొన్ని సినిమాలైతే నిద్రలో కూడా వేటాడుతూ ఉంటాయి.

హర్రర్ సినిమాలంటే కథ కథనం ఏంటి అని తెలుసుకోకుండానే చూస్తున్నారు ప్రేక్షకులు. ఇక హర్రర్ సిరీస్ ల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో ట్విస్ట్ ఉంటూ ఉంటుంది. కొన్ని సినిమాలైతే నిద్రలో కూడా వేటాడుతూ ఉంటాయి.

  • Published Jul 08, 2025 | 3:55 PMUpdated Jul 08, 2025 | 3:55 PM
గుండెల్లో దడ పెంచే హర్రర్ సిరీస్… అసలు మిస్ చేయొద్దు

హర్రర్ సినిమాలంటే కథ కథనం ఏంటి అని తెలుసుకోకుండానే చూస్తున్నారు ప్రేక్షకులు. ఇక హర్రర్ సిరీస్ ల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో ట్విస్ట్ ఉంటూ ఉంటుంది. కొన్ని సినిమాలైతే నిద్రలో కూడా వేటాడుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ఓటిటి లో గుండె దడ పెంచేస్తుంది, మరి ఆ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. భయపెట్టేంతల ఆ సిరీస్ లో ఏముంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. .. ప్రభుత్వం ఒక మారుమూల గ్రామానికి ఒక పెద్ద ప్రాజెక్టును కేటాయిస్తుంది. దీని కోసం అధికారులు అక్కడ తవ్వకం పనులు చేపడుతారు. అయితే గ్రామం పక్కన ఒక సొరంగం తవ్వడానికి వచ్చిన అధికారులను మాత్రం గ్రామస్తులు ఆపుతారు. దీనితో ప్రభుత్వం ఆ గ్రామస్తులను అదుపుచేయడానికి కొంత మంది సైన్యాన్ని రంగంలోకి దింపుతోంది. ఇదే క్రమంలో ఆ గ్రామస్తులను ఊరు కాళీచేయించాలని ఓ ఆర్మీ కమాండర్ ఓ వ్యాపారవేత్తతో కలిసి కుట్ర పన్నుతాడు. చివరికి గ్రామస్తులు ఎంత వారించినా సరే అధికారులు సొరంగం తవ్వుతారు. కానీ అందులో నుంచి భయంకరమైన దయ్యాలు బయటకు వస్తాయి. ఆ తర్వాత ఏమైంది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ఈ సిరీస్ లో కేవలం నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక్కో ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ లు టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ సిరీస్ పేరు ‘బేటల్’. ఇంకా ఈ సిరీస్ చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.