రెజీనా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది. దశాబ్ద కాలం నుంచి తన నటన ద్వారా ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నారీ ముద్దుగుమ్మ. 2005లో ‘కాంద నాల్ ముదాల్’ అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేశారు రెజీనా. కానీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం చాలా టైమ్ తీసుకున్నారు. 2012లో వచ్చిన ‘శివ మనసులో శ్రుతి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయమయ్యారు. ఇందులో శ్రుతి పాత్రలో ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘కొత్త జంట’, […]
చిత్రసీమలోకి ఎంతో మంది నటీనటులు వస్తుంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. అందులోనూ ఇంకొందరు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి కోవలోకి చెందిన నటే సాయి పల్లవి. యూత్‌లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. నెమలిలా నాట్యం చేస్తూ, సహజమైనం అందం, అభినయంతో ఆడియెన్స్ మనసుల్ని దోచుకున్నారు సాయి పల్లవి. వరుసగా ఆఫర్లు వచ్చినా మూవీస్ విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటారామె. ఏది పడితే అది […]
కొత్త సినిమా థియేటర్లలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని హీరోల ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తుంటారు. మంచి బజ్ ఉన్న మూవీ బిగ్ స్క్రీన్స్‌లోకి వచ్చిందా వెంటనే చూసేస్తారు. అయితే థియేటర్ రిలీజ్‌లకు ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌లకు కూడా అంతే డిమాండ్ నెలకొంది. మూవీస్ ఓటీటీల్లో వస్తే చూద్దామని చాలా మంది ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. అందులోనూ హిట్టయిన ఫిల్మ్స్ కోసం వెయిటింగ్ ఇంకా భారీగా ఉంటుంది. అందుకే […]
ప్రముఖ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన సినిమా ‘ సప్త సాగర దచ ఎల్లో’. ఈ సినిమా కన్నడ నాట సెప్టెంబర్ 1న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 22న ఈ సినిమా ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ కూడా సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో […]
సాధారణంగా క్రికెట్ లో ఫిక్సింగ్ కు పాల్పడితే సదరు ఆటగాళ్లపై నిషేధం విధిస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ సినిమా ఇండస్ట్రీలో నటీ, నటులపై నిషేధం విధించడం చాలా అరుదనే చెప్పాలి. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు జరగలేదనే చెప్పాలి. కానీ తాజాగా ఓ యంగ్ హీరోయిన్ పై 3 ఏళ్ల పాటు నిషేధం విధించిన వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి 3 సంవత్సరాలు నిషేధం విధించేంత తప్పు ఆ హీరోయిన్ ఏం చేసిందో […]
‘అన్నా, నేనొక రైతు బిడ్డని, బిగ్ బాస్‌లోకి వెళ్లాలనుకుంటున్నా’అంటూ ఆవేదనతో కూడిన వీడియోలు చేసిన పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. ఓ రైతు, సామాన్యుడు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. తాను సాగు చేస్తున్న వీడియోలు, రైతుల పడే కష్టాలంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఫేమస్ అయ్యాడు. అయితే చాలా మందికే బిగ్ బాస్ లోకి వచ్చాకే ప్రశాంత్ గురించి తెలుసు. హౌస్ లోకి వస్తూనే నాగార్జునను ఇంప్రెస్ చేస్తూ.. బియ్యం బస్తా బహుమతిగా […]
రీతూ చౌదరి.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు పెడుతూ.. కుర్రకారు గుండెలను మెలిపెడుతూ ఉంటుంది. ఇక తన అందం, అభినయంతో పలు షోల్లో సందడి చేస్తూ.. తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చి అందరిని షాక్ కు గురిచేసింది. ప్రముఖ నటుడు అలీ యంకర్ గా ప్రతి మంగళవారం అలరిస్తున్న గేమ్ షో.. ‘అలీతో ఆల్ ఇన్ వన్’. ఈ […]
చదువుకునే వయసులో సినిమా అవకాశాలు వస్తే.. ఆపై ఎడ్యుకేషన్‌కు బ్రేక్ పడుతుంది. చాలా కొద్ది మంది మాత్రమే.. సినిమాలు చేస్తూ చదువు కొనసాగిస్తారు. తాజాగా మన దగ్గర సాయి పల్లవి, శ్రీలీల వంటి హీరోయిన్లు.. సినిమాలు చేస్తూనే.. చదువు పూర్తి చేశారు. ఇక తెలుగమ్మాయి.. రేష్మి రాథోడ్.. సుప్రింకోర్టు జడ్జ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ జాబితాలోకి మరో ముద్దుగుమ్మ చేరింది. చదువును, నటనను బ్యాలెన్స్ చేస్తూ.. ముందుకు సాగింది. చివరకు తనకు ఎంతో […]
చెరువులోకి కొత్త నీరు వచ్చి.. పాతనీరు వెళ్లిపోయినట్లుగా.. ఇండస్ట్రీలోకి కొత్త నటీ, నటులు వస్తుంటారు, పోతుంటారు. అయితే ఇది నటీ, నటుల విషయంలోనే కాక కథల విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. కొత్త కంటెంట్ లను మాత్రమే ఎంకరేజ్ చేస్తుంటారు ప్రేక్షకులు. అంతే కాకుండా కొత్త వారితో చేసే ప్రయోగాలను సైతం ప్రేక్షకులు అక్కున చేర్చుకుని విజయాన్ని అందించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే కన్నడ సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఓ ట్రాన్స్ […]
ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావాలంటే.. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకోవాలి. ఇక మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత సినిమా రైట్స్, డిస్టిబ్యూటర్ల లెక్కలతో పాటుగా ఎన్నో బిజినెస్ కు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఈ అంశాల్లో ఏ ఒక్క విషయంలో తేడా కొట్టిన సినిమా విడుదలకే మోసం వస్తుంది. తాజాగా ఇలాంటి ఇబ్బందుల్లోనే దళపతి విజయ్ ‘లియో’ సినిమా చిక్కుకున్నట్లు సమాచారం. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న […]