ఫేమ్ తెచ్చిన జబర్దస్త్ కు అనసూయ ఎందుకు గుడ్బై చెప్పింది? మల్లెమాలతో పడలేదని కొందరు, కాదు, ఎమ్మెల్యే రోజా వెళ్లిపోయిన తర్వాత ఇంకెందుకు బైటకు వచ్చేసిందని మరికొందరు అన్నారు. కాని తాను ఆ షోను ఎందుకు వీడాల్సి వచ్చిందన్న దానిపై తొలిసారిగా నోరు విప్పింది అనసూయ. ‘దాదాపు రెండేళ్లగా షో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా. చాలా సార్లు నాపై వేసే పంచులు నచ్చక సీరియస్గా రియాక్షన్స్ ఇచ్చా. బాడీ షేమింగ్, వెకిలి చేష్టలు లాంటివి నాకు […]
కమెడియన్ రాకింగ్ రాకేశ్ తో, జోర్దార్ సుజాత ప్రేమ, సోషల్ మీడియాలో బాగా మాట్లాడుకొంటున్న లవ్ స్టోరీస్ లో ఒకటి. ఒకరు తమిళయాసలో చక్కగా మాట్లాడే షో హోస్ట్, బిగ్బాస్ తో పాపులర్ అయిన సుజాత. మరోవైపు జబర్ధస్ కమేడియన్ రాకింగ్ రాకేశ్. ఇద్దరూ కలిసి కామెడీ చేశారు. ఇప్పుడు జీవితాన్ని పంచుకోబోతున్నారు. రాకేశ్ ఇంటిదగ్గరే ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకున్న సుజాత వీడియో యూట్యూబ్ లో బాగా వ్యూస్ సంపాదిస్తోంది. వీరిద్దరి లవ్ ట్రాక్ రీల్ […]
ప్రత్యేకించి పరిచయం అవసరమే లేనంతగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైంది యాంకర్ అనసూయ. జబర్దస్త్ అనే షోతో చిన్న, పెద్దా తేడా లేకుండా పాపులారింటీ సంపాదించింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే జబర్దస్త్ షోకు యాంకర్ గా కొసాగుతూ వచ్చింది. తాజాగా జబర్దస్త్ షోకు అనుసూయ టాటా చెప్పడంతో ఇప్పుడు కొత్త యాంకర్ ఎవరా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అనసూయ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు షోకు సంబంధించిన యాజమాన్యం […]
సినీ పరిశ్రమలో ప్రేమ వివాహాలు మనం చాలానే చూస్తూ ఉంటాం. వారంతా ఎంతో ఘనంగా, వైభవంగా తమ వివాహ వేడుకను జరుపుకుంటారు. అయితే కొంతమంది మాత్రమే చాలా సాధారణంగా, అతి తక్కువమందితో పెళ్ళి చేసుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో నటి ఇంద్రజ ఒకరు. ఇటీవల బుల్లితెర కార్యక్రమాల్లో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న ఇంద్రజ ఒక షోలో పెళ్ళి ప్రస్తావనలో భాగంగా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. జబర్దస్త్ షో చూసే వారందరికీ ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. […]
స్టార్ యాంకర్ అనసూయ కెరీర్ పరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా ఎన్నిసినిమాలు చేసినా, జబర్ధస్త్ యాంకర్ గానే కొనసాగడానికి ఇష్టపడ్డారు. డేట్స్ క్లాష్ రాకుండా చూసుకున్నారు. అందుకే ఆచితూచి సినిమాలు చేశారు. కాని ఏ ఒక్కరోజుకూడా జబర్ధస్త్ షోను మిస్ కాకుండా ప్రయత్నించారు. తన గ్లామర్ తో జబర్ధస్త్ రేంజ్ ను పెంచారు. అలాంటి కామెడీ షోను ఆమె విడిచిపెట్టారు. సినిమాల రేంజ్ పెరిగింది. వెబ్ సీరీస్ లతో నేషనల్ వైడ్ పాపులారిటీ సాధిస్తున్నారు. ఇప్పటిదాకా […]
జబర్దస్త్ షోలో ఆర్టిస్టులని స్కిట్ ల పేరుతో జంటలుగా కలుపుతున్న సంగతి తెలిసిందే. కొంచెం క్లోజ్ గా ఉండి, స్కిట్ లో మంచి కామెడీ, ఎమోషన్ పండిస్తే వాళ్ళని జంటగా చేసి మరింత ప్రమోట్ చేస్తున్నారు జబర్దస్త్ నిర్వాహకులు. అలా పైకి వచ్చిన జంటల్లో ఒకరు రాకేష్ -సుజాత. రాకేష్ ముందు నుంచి జబర్దస్త్ లో ఉండి టీం లీడర్ గా ఎదిగి ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక సుజాత న్యూస్ […]
జబర్దస్త్ నాగబాబు కాస్త అదిరింది నాగబాబు అయ్యారు. సినీ నటుడు, రాజకీయ నాయకుడిగా కంటే నాగబాబు.. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. నాలుగు రూపాయలు వెనకేసుకున్నారు. అది వేరే విషయం. ప్రస్తుతం విషయం ఏమిటంటే.. అదిరింది షోకు న్యాయ నిర్ణేతగా ఉన్న నాగబాబు.. జబర్దస్త్ షోలో తీర్పులు చెప్పినట్లుగా.. తన సోదరుడు చిరంజీవి తరఫున రాజకీయ వ్యవహారంపై వకల్తా పుచ్చుకున్నారు. కుటుంబ, లేదా వ్యక్తిగతమైతే నాగబాబు కల్పించుకున్నా ఫర్వాలేదు కానీ అది రాజకీయ వ్యవహారం. […]