iDreamPost
android-app
ios-app

ముద్దు పెడతా రా.. అంటూ నూకరాజుకి రష్మీ బంపర్ ఆఫర్!

  • Published Jun 19, 2024 | 3:15 PM Updated Updated Jun 19, 2024 | 3:15 PM

యాంకర్ రష్మీ, కమెడియన్ నూకరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర షోల్లో వీరు చేసే సందడి మాములుగా ఉండదు. తాజాగా నూకరాజుకు రష్మీక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ముద్దు పెడతరా అంటూ పిలిచింది.

యాంకర్ రష్మీ, కమెడియన్ నూకరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర షోల్లో వీరు చేసే సందడి మాములుగా ఉండదు. తాజాగా నూకరాజుకు రష్మీక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ముద్దు పెడతరా అంటూ పిలిచింది.

  • Published Jun 19, 2024 | 3:15 PMUpdated Jun 19, 2024 | 3:15 PM
ముద్దు పెడతా రా.. అంటూ నూకరాజుకి రష్మీ బంపర్ ఆఫర్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అనేక రకాల షోలు ఎంటర్ టైన్ చేస్తుంటాయి. అలాంటి వాటిల్లో  జబర్దస్త్ కామెడీ షో ఒకటి. దీని ద్వారా ఎంతో మంది నటీనటులు బుల్లితెరకు పరిచయమయ్యారు. అంతేకాక ఇక్కడ వచ్చిన ఫేమ్ తో వెండితెరపై కూడా మెరిశారు. సుడిగాలి సుధీర్ వంటి వారు వెండితెరపై హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈ షో కొన్ని ఏళ్ల నుంచి ప్రసారమవుతుంది. తమదైన స్క్రిప్ట్ తో ఈ షోలోని కమెడియన్స్ ఎంటర్ టైన్ చేస్తుంటారు. ప్రతి వారం మాదిరిగానే ఈవారంకూడా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో రష్మీక నూక రాజులు ముద్దు పెడతారా అంటూ పిలుస్తుంది. దీంతో వెంటనే ఆశగా నూకరాజు రష్మీవైపు వెళ్తాడు. అలా మొత్తంగా ఈ ప్రోమో సందడి సందడిగా ఉంది.

జబర్దస్త్..ఈ పేరు తెలియని టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులు ఎవ్వరు ఉండరు. కారణం.. ఏళ్ల నుంచి ఈ షో ప్రసారం అవుతూ వచ్చింది.ఈ షో ద్వారా ఆది, సుడిగాలి, సుధీర, గెటప్ శ్రీను వంటి ఎంతో మంది కమెడియన్లు ఫేమస్ అయ్యారు. షకలక శంకర్, కిరాక్ ఆర్పీ వంటి వారు కూడా మెరిశారు. ఇక జబర్దస్త్ షోలో విభిన్నమైన కంటెంట్ తో అందరిని అలరిస్తోంది.  ఇందులో నూకరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మాటలతో, యాక్టింగ్ తో అందరిని అలరిస్తుంటాడు. రష్మీకపై పంచులు వేస్తూ నవిస్తుంటాడు. రష్మీక, నూకరాజు మధ్య జరిగే సంభాషణ చాలా ప్రత్యేకంగా ఉంటాది.

పరస్పరం పంచులు వేసుకుంటూ షోను ఫుల్ సందడిగా సాగిస్తుంటారు. వారం వారం తమదైన కామెడీ స్క్రీప్ట్ లో అందరిని ఆకట్టుకుంటారు. అలానే తాజాగా జబర్దస్త్ కి సంబంధించిఓ ప్రోమో విడుదలైంది.  అందులో రష్మీక నూక రాజుకు ముద్దు పెడతాను రా అంటూ పిలుస్తుంది. దీంతో నూకరాజు  రష్మీ వద్దకు వెళ్తాడు. అంతలోనే రష్మిక ఇచ్చే సమాధానంకి నూకరాజు షాక్ అవుతాడు. అలా మొత్తం ప్రోమో ఎంతో సందడిగా సాగింది. జబర్దస్త్ తో రష్మీక గౌతమ్ చేసే సందడి మాములుగా ఉండదు. అందంతో పాటు తన మాటలతో షోలో రచ్చ చేస్తుంది. ఇక తోటి ఆర్టిస్టులతో కలిసి రష్మీక సైతం ఓ రేంజ్ లో కామెడీ చేస్తుంది.  ఇంకా చెప్పాలంటే తనకే ఎవరు పోటీ కాదు అన్నట్లు రష్మీక కామెడీ వేరే లెవల్ ఉంటాది. అలా ప్రతివారం జబర్దస్త్ షోతో ప్రేక్షకులను  కడుపుబ్బా నవ్విస్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేసి ..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş