iDreamPost
android-app
ios-app

చివరి చూపు కూడా దక్కలేదు.. వెక్కి వెక్కి ఏడ్చిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్

  • Published May 26, 2024 | 5:38 PM Updated Updated May 26, 2024 | 5:38 PM

జబర్ధస్త్‌ కమెడియన్‌ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న గం గం గణేశా సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌ లో పాల్గొంటున్న ఇమ్మన్యుయేల్‌ తాజాగా తన జీవితంలో ఎదురైన సంఘటనను గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇంతకి ఏం జరిగిందంటే..

జబర్ధస్త్‌ కమెడియన్‌ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న గం గం గణేశా సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌ లో పాల్గొంటున్న ఇమ్మన్యుయేల్‌ తాజాగా తన జీవితంలో ఎదురైన సంఘటనను గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published May 26, 2024 | 5:38 PMUpdated May 26, 2024 | 5:38 PM
చివరి చూపు కూడా దక్కలేదు.. వెక్కి వెక్కి ఏడ్చిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్

తెలుగు బుల్లితెర కామెడీ షో అయిన జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ షో ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ కామెడియన్ లు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కాగా, ఈ జబర్దస్త్ షో ద్వారా కామెడియన్స్ కు.. మంచి లైఫ్ ను కూడా ఇచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ షో ద్వారా చాలామంది ఫేమస్ అయ్యి వెండితెరపై కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే స్టార్‌ కమెడియన్లు  సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు ఇప్పుడు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా.. ఇప్పుడు వారి బాటలో ‘ఇమ్మాన్యుయేల్’ సైతం వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఈ కమెడియన్‌ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గం గం గణేశా’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇందులదదో హీరో స్నేహితుడిగా కనిపిచంనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఇమ్మాన్యుయేల్ తన జీవితంలో ఎదురైన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఏమోషన్‌ అయ్యాడు. ఇంతకి ఏం జరిగిందంటే..

తాజాగా జబర్ధస్త్‌ కమెడియన్‌ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గం గం గణేశా’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌ లో పాల్గొంటున్న ఇమ్మన్యుయేల్‌ తాజాగా తన జీవితంలో ఎదురైన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన తాత మరణం చివరి చూపు కూడా దక్కలేదని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. జబర్దస్త్ షోలోకి వచ్చిన కొత్తలో నాకు అప్పుడప్పుడే మంచి పేరు వస్తుంది. అయితే ఓరోజు  షూటింగ్ జరుగుతున్న సమయంలో మా నాన్న ఫోన్ చేసి తాత చనిపోయాడని చెప్పాడు. నాకు  మా తాత అంటే చాలా ఇష్టం. కానీ,  నేను అప్పుడు వెళ్లిపోతే జబర్దస్త్ స్కిట్ డిస్టర్బ్ అవుతుంది. ఇక ఆ సమయంలో వేళ్లలనేని పరిస్థితి కావడంతో.. పక్కకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాను.

ఆ తర్వాత కళ్లు తుడుచుకుని స్టేజి పైకి వచ్చి స్కిట్ చేశాము. ఇక ఆ స్కిట్ చాలా అద్భుతంగా వచ్చింది. నేను ఇప్పటివరకు చేసిన స్కిట్స్ అన్నింటిలో అదే బెస్ట్ స్కిట్. కానీ, అప‍్పుడు మా తాత మరణించిన బాధను మర్చిపోవడానికి చాలా బాగా పెర్ఫామ్ చేశానేమో బహుశా బాగా పెర్ఫామ్ చేశానేమో అని ఇప్పటికి అనిపిస‍్తుంటది. ఇక  స్కిట్ పూర్తయ్యాక ఇంటికి వెళ్తే అప్పటికే అంత్యక్రియలు ముగిశాయి. మా తాత కడసారి చూపు కూడా దక్కలేదు” అంటూ ఇమ్మన్యుయేల్‌ ఎమోషనల్ అయ్యాడు .

అలాగే జీవితంలో ఇలాంటి ఇబ్బందులు, కష్టాలు తప్పవని, ఇక అలాంటి దాటుకుని వచ్చాను కాబట్టే ఈరోజు ఎంతో కొంత నిలబడగల్గుతున్నాని అన్నాడు. అలాగే జబర్దస్త్ షో ద్వారా వర్షతో లవ్ ట్రాక్.. ప్రతి ఈవెంట్లో తాను వచ్చినప్పుడు వర్ష పేరు పిలవడం విని నవ్వి ఊరుకుంటున్నట్లు చెప్పాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom