iDreamPost
android-app
ios-app

వర్షపై ఇమ్మానియేల్ బ్లాక్ మెయిల్! మాట వినకుంటే ఛాన్స్ ఉండదంటూ!

  • Published Aug 08, 2024 | 5:29 PM Updated Updated Aug 08, 2024 | 5:29 PM

బుల్లితెర కామెడీ షోల్లో ఒకటి జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది ఫేమ్, నేమ్ తెచ్చుకున్నారు. అలాగే జబర్దస్త్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పెయిర్స్ సుడిగాలి సుధీర్- రష్మీ. ఇమ్మానియేల్- వర్ష. సుధీర్ వెళ్లిపోగానే.. ఈ జంటను హైలెట్ అయ్యింది. కాగా, ఇప్పుడు..

బుల్లితెర కామెడీ షోల్లో ఒకటి జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది ఫేమ్, నేమ్ తెచ్చుకున్నారు. అలాగే జబర్దస్త్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పెయిర్స్ సుడిగాలి సుధీర్- రష్మీ. ఇమ్మానియేల్- వర్ష. సుధీర్ వెళ్లిపోగానే.. ఈ జంటను హైలెట్ అయ్యింది. కాగా, ఇప్పుడు..

  • Published Aug 08, 2024 | 5:29 PMUpdated Aug 08, 2024 | 5:29 PM
వర్షపై ఇమ్మానియేల్ బ్లాక్ మెయిల్! మాట వినకుంటే ఛాన్స్ ఉండదంటూ!

బుల్లితెరపై కితకితలు పెట్టిస్తున్న కామెడీ షోలు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్. గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నప్పటికీ టాప్ రేటింగ్‌లో దూసుకెళ్లేది. గతంలో గురు, శుక్రవారాల్లో ఈ షో ప్రసారం అయ్యేది. కానీ ఇప్పుడు టైమింగ్ మారింది. సరికొత్త కాన్సెప్టులతో శుక్ర, శనివారం వస్తుంది. ఈ షో ద్వారా ఎంతో మంది ఫేమ్ అయ్యారు. ఫేమ్‌తో పాటు ఫైనాన్షియల్‌గా కూడా పుంజుకున్నారు. కొంత మంది హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా బిజీగా మారుతున్నారు. కాగా, జబర్దస్త్ వచ్చిన తొలి నాళ్లలో మగవాళ్లే లేడీ గెటప్స్ వేసేవాళ్లు. ఆ తర్వాత అమ్మాయిలు వచ్చారు. అలా వచ్చిన వారిలో ఒకరు వర్ష. సీరియల్స్ నుండి ఈ షోలోకి అడుగుపెట్టింది. అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది.

వర్ష ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపనీ షోల్లో చేస్తుంది. ఇమ్మానియేల్ టీంలో ఎప్పటి నుండో కొనసాగుతుంది. ఆమెకు పేరు రావడానికి పరోక్షంగా అతడు ఓ కారణం. ఆమెపై సెటైర్స్ వేస్తూ.. వారి మధ్య ఏదో బాండింగ్ ఉందని ఫీలయ్యేలా కనిపించేవారు.  సుధీర్- రష్మీ తర్వాత వీరు ఆ షోకు స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. నవ్వుల పువ్వులు పూయించారు. షోకు మరింత హైప్ తెప్పించారు. సుధీర్- యంకర్ రష్మీ గౌతమ్‌లా వీరిని కూడా టీఆర్పీల కోసం లవ్ ట్రాక్ నడిపిస్తుంటారు. వీరికి కూడా ఉత్తుత్తి పెళ్లి చేశారు.  ప్రస్తుతం ఇమ్మానియేల్ జబర్దస్త్ టీం లీడర్‌గా ఉన్నాడు. వర్ష అతడి టీమ్‌లోనే చేస్తుంది. ఇవే కాదు ప్రైవేట్ ప్రోగ్రామ్స్ చేసి కూడా మెప్పించింది ఈ జంట.

అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఆమెను బెదిరించడం కనిపించింది. తాను చెప్పినట్లు వినకపోతే నెక్ట్స్ స్కిట్‌లో ఛాన్స్ ఉండదని అన్నాడు ఇమ్మానియేల్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రోమోలో.. ఇమ్ము..  వెంకీ మంకీపై సెటైర్స్ కనిపించాయి. టీం లీడర్ లేనోడా అంటూ వెంకీని అనగానే.. వెంకీ సైతం టీం లీడర్ ఉన్నా నన్ను పిలుచుకున్నోడా అంటూ కౌంటర్ వేశాడు. అంతలో వర్ష వచ్చి.. మామయ్య అంటూ వెంకీ కాళ్లు మొక్కుతుంది. ఇటు ఇమ్మానియేల్ కాలికి మొక్కుతుంది. ఇలాగే ఉండమ్మా కాసేపు అనగానే.. ఏంటీ అంతసేపా అని వెంకీ అడుగుతాడు. నెక్ట్స్ స్కిట్‌లో పెట్టను లేకపోతే అంటూ వర్షకు చిన్న జర్క్ ఇచ్చాడు ఇమ్మానియేల్. అయితే ఇది కేవలం ఫన్  కోసమే చేసింది తప్పితే.. వాంటెడ్ గా అన్న డైలాగ్ కాదు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet