iDreamPost
android-app
ios-app

రోజా అంటే ఎప్పటికీ గౌరవం ఉంటుంది! ఆమె వల్లే నాకు పేరు వచ్చింది: హైపర్ ఆది!

  • Published Aug 03, 2024 | 3:32 PM Updated Updated Aug 03, 2024 | 3:32 PM

Hyper Aadi Interesting Statements About Rk Roja: తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో హైపర్ ఆదికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అతను వేసే పంచులకు పొట్ట చక్కలయ్యేలా నవ్వేస్తుంటారు. చిన్న కమెడియన్ నుంచి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయే స్థాయికి ఎదిగాడు.

Hyper Aadi Interesting Statements About Rk Roja: తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో హైపర్ ఆదికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అతను వేసే పంచులకు పొట్ట చక్కలయ్యేలా నవ్వేస్తుంటారు. చిన్న కమెడియన్ నుంచి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయే స్థాయికి ఎదిగాడు.

  • Published Aug 03, 2024 | 3:32 PMUpdated Aug 03, 2024 | 3:32 PM
రోజా అంటే ఎప్పటికీ గౌరవం ఉంటుంది! ఆమె వల్లే నాకు పేరు వచ్చింది: హైపర్ ఆది!

హైపర్ ఆది.. బుల్లితెరలో ఈ పేరు ఒక సంచలనం అనే చెప్పాలి. బక్క పలచని శరీరంతో ఆసువుగా పంచులు పేల్చి బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్ కమెడియన్ గా మారిపోయాడు. అలాగే అటు సినిమాల్లో కూడా బిజీ కమెడియన్ గా మారిపోయాడు. జబర్దస్త్ లో హైపర్ ఆదికంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ షో ద్వారా ఒక్క ఆదికి మాత్రమే కాదు.. ఇంకా ఎంతో మంది లైఫ్ వచ్చింది. తమకి ఛాన్సులు వస్తున్నాయి అంటే ఆ షోనే కారణం అని ఎవరో చెప్పడం కాదు.. వాళ్లే స్వయంగా చెప్తూ ఉంటారు. తాజాగా ఆ విషయాన్ని హైపర్ ఆది కూడా తన మాటల ద్వారా మరోసారి ప్రేక్షకులకు తెలియజేశాడు. అలాగే జబర్దస్త్ జడ్జిగా చేసిన రోజాకి సంబంధించి కూడా ఆది కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.

జబర్దస్త్ అనగానే ఆర్కే రోజా పేరు ఎలా అయితే గుర్తొస్తుందే.. హైపర్ ఆది పేరు కూడా అలాగే గుర్తొస్తుంది. జడ్జిమెంట్లతో రోజా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తనదైన పంచులతో ఆది ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. షో పరంగా, సినిమాల పరంగా ఈ ఇద్దరికీ సాన్నిహిత్యం ఉన్నా కూడా.. రాజకీయంగా మాత్రం ఇద్దరు భిన్న ధృవాలు అనే చెప్పాలి. ఆర్కే రోజా ఒక పార్టీలో.. హైపర్ ఆది మరో పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆది చిట్ చాట్ వీడియో ఒకటి విడుదల చేశారు. ఆ వీడియోలో ఓ ప్రశ్న ఎదురైంది. 2024 ఎన్నికల తర్వాత రోజా మీద మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్నకు హైపర్ ఆది సూటిగా సమాధానం చెప్పాడు. రోజా అంటే తనకి ఎప్పటికీ అభిమానం ఉంటుంది అని స్పష్టం చేశాడు.

Roja

“పాలిటిక్స్ లో రోజా గారికి ఒక వ్యక్తి ఇష్టం, నాకు ఒక వ్యక్తి ఇష్టం. కానీ, జబర్దస్త్ జడ్జిగా నాకు ఇప్పటికీ రోజా గారు అంటే గౌరవం ఉంది. ఎందుకంటే నాకు కానీ.. మాలాంటి వాళ్లకి ఇంత పేరు వచ్చిందంటే.. వాళ్ల వల్లే మాకు ఈ పేరు వచ్చింది” అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. అలాగే ఈ చిట్ చాట్ లో ఇంకా చాలానే విషయాలు పంచుకున్నాడు. ఆది టూ హైపర్ ఆది అంటే ఏంటి అంటే.. మూడు ఎకరాలు అమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చిన వాడు ఆది. అదే మూడు ఎకరాలను తిరిగి కొనుక్కుని.. వాటికి అదనంగా ఇంకో 10 ఎకరాలు కొనగలిగే స్టామినా ఉన్నవాటు హైపర్ ఆది అని తెలిపాడు. తన పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు కూడా హైపర్ ఆది తనదైనశైలిలో సమాధానం చెప్పాడు. షోల్లో అయితే ఇప్పటికే చాలాసార్లు పెళ్లి చేశారు. కానీ, రియల్ గా పెళ్లి అంటే ఇంకాస్త సమయం పడుతుంది అనే చెప్పాలి అంటూ ఆది చెప్పాడు.

Jojobet Girişgrandpashabet girişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetBelugabahisjojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio