iDreamPost
android-app
ios-app

వీడియో: స్టేజ్ పై వర్షకి ఇమ్మానుయేల్ టైట్ హగ్ ! ఆఖరికి జడ్జెస్ కూడా షాక్!

  • Published Jul 18, 2024 | 2:11 PM Updated Updated Jul 18, 2024 | 2:11 PM

Emanuel Jabardast: జబర్దస్త్‌లో కమెడియన్‌గా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఇమ్మానుయేల్. తనదైన స్క్రీప్ట్ లో అందరిని కడుబ్బా నవ్విస్తాడు. ముఖ్యంగా వర్షతో ఇమ్మాన్యుయేల్ చేసే సీన్లు వేరే లెవెల్ ఉంటాయి.

Emanuel Jabardast: జబర్దస్త్‌లో కమెడియన్‌గా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఇమ్మానుయేల్. తనదైన స్క్రీప్ట్ లో అందరిని కడుబ్బా నవ్విస్తాడు. ముఖ్యంగా వర్షతో ఇమ్మాన్యుయేల్ చేసే సీన్లు వేరే లెవెల్ ఉంటాయి.

  • Published Jul 18, 2024 | 2:11 PMUpdated Jul 18, 2024 | 2:11 PM
వీడియో: స్టేజ్ పై వర్షకి ఇమ్మానుయేల్ టైట్ హగ్ ! ఆఖరికి జడ్జెస్ కూడా షాక్!

ప్రస్తుతం తెలుగు బుల్లితెర ఆడియన్స్ ను అనేక షోలు ఎంటర్ టైన్ చేస్తున్నాయి. కామెడీ, డ్యాన్స్ ఇతర ఫన్ గేమ్ లో షోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి షోల్లో జబర్దస్త్ షో ఒకటి.  ఎన్నో ఏళ్ల నుంచి ప్రసారం అవుతున్న ఈ షో.. ప్రేక్షకులను కడుబ్బా నవ్విస్తోంది. వారం వారం వెరైటీ స్క్రీప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలానే తాజాగా ఓ ప్రోమోను జబర్దస్త్ టీమ్ వదిలింది. ఇందులో ఇమ్మాన్యూయేల్, వర్ష మధ్య సాగిన సీన్ జడ్జెస్ ను సైతం ఆశ్చర్యపడేలా చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. అలానే చాలా మంది ఇక్కడ వచ్చిన ఫేమ్ తో వెండితెరపై కూడా మెరిశారు. అలా ఈ షో ద్వారా సెలబ్రిటీగా మారిన వారిలో ఇమ్మాన్యూయేల్ ఒకరు. అతడు తనదైన కామెడీతో అందరిని నవ్విస్తాడు. ఇక వర్షా, ఇమ్మాన్యూయేల్ జోడీకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరి జోడీ కోసమే చాలా మంది  జబర్దస్త్ షోను చూస్తారంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరు జోడీగా వచ్చి చేసే కామెడీకు ఆడియన్స్ ఫిదా అవుతుంటారు.  ఇది ఇలా ఉంటే..వీరిద్దరి మధ్య లవ్ కూడా నడుస్తుందనే టాక్  కూడా ఉంది. చాలా సార్లు స్టేజ్ పై లవ్ ప్రోజల్ కూడా చేశాడు. అంతేకాక తన అమ్మతో ఈమె నీ కాబోయే కోడలు ఈమె అంటూ వర్షను పరిచయం చేశాడు. అయితే ఇదంత స్క్రీప్ట్ లో భాగంగా సాగింది. ఇది ఇలాంటి.. ఏ షో చేసినా.. వీరిద్దరి జోడీతో ఓ స్క్రీప్ట్ పక్కా ఉంటుంది. అంతాల ఇమ్మాన్యూయేల్, వర్షాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

తాజాగా జబర్దస్త్ షోలో ఇమ్మాన్యూయేల్ వర్షాలను టైట్ గా హగ్ చేసుకున్నాడు. ఆ సీన్ చేసి.. జడ్జీలు సైతం షాకయ్యారు. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో అందరిని ఆకట్టుకుంది. ఐదు నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమో.. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు బాగా ఆకట్టుకుంది. రాంప్రసాద్, భాస్కర్, కార్తీక్ లు ఓ రేంజ్ లో కామెడీ చేశారు. ఇదే సమయంలో రియాజ్, ఇమ్మాన్యూయేల్ కాంబినేషన్ లో వచ్చిన స్క్రీప్ట్ వేరే లెవెల్ ఉంది. ఈ క్రమంలోనే జడ్జీలు సైతం ఆశ్చర్యపోయేలా ఇమ్మాన్యూయేల్ వర్షాను హగ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి..వీడియోను మీరు వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbenjaminsbet girişgrandpashabet