మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న RC 15 షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియాడిక్ కం యాక్షన్ ఎంటర్ టైనర్ కు పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు కథను అందించారు. తమ సంస్థ యాభయ్యవ సినిమా కావడంతో నిర్మాత దిల్ రాజు చాలా ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రాధమిక అంచనా ప్రకారం ఈజీగా రెండు వందల […]
రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ తో దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజమండ్రి పరిసరాల్లో కీలక షెడ్యూల్ పూర్తి చేశాక వెకేషన్ కోసం చరణ్ భార్య ఉపాసనతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయాడు. తిరిగి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లకు 15లోపు వచ్చే అవకాశాలు ఉన్నట్టు టాక్. 2023 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ కాగా ఎస్జే సూర్య విలన్ […]
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. చరణ్ గెటప్ తాలూకు కొన్ని లీకులు బయటికి రావడంతో అలెర్ట్ అయిన టీమ్ వెంటనే వాటిని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎస్ జె సూర్య విలన్ గా చేయబోతున్నట్టు గత రెండు మూడు రోజులుగా సోషల్ […]
సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే ఇండియన్ సినిమాలోనే 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర […]