ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న మూడంతస్తుల భవంతిలో శుక్రవారం సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 27 మంది మృతి చెందగా, సుమారు 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతులలో ఎక్కువమంది మహిళలే. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమంచారు. అర్థరాత్రి తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారిలో కొందరిని స్థానికులు, మరికొందరిని ఫైర్ సిబ్బంది, పోలీసులు రక్షించారు. మొత్తంగా 60-70 మంది అగ్నిప్రమాదం నుంచి […]
పదిహేనేళ్ల మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి, రాత్రంతా కారులో తిప్పుతూ, ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం ఝార్ఖండ్ లో ఆలస్యంగా బైటకొచ్చింది. మే 11న, బుధవారం రాత్రి, ధుర్వా రింగురోడ్డుపై కారులో వెళ్తున్న యువకులు, అమ్మాయిని కిడ్నాప్ చేసి, కారులోకి లాక్కెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అదేరోజు రాత్రి రతు పీఎస్ పరిధిలో దలాదలి ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు.. రెస్టారెంటు వద్ద ఆగి ఉన్న కారు కనిపించింది. ఎందుకో ఆ […]
విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెం, బుధవారం రాత్రి కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలి, మృతి చెందిన కేసులో, సంచలనాత్మక విషయాలు బైటకొచ్చాయి. ఆమె మృతిదేహానికి, కేజీహెచ్లో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, రిపోర్టు పోలీసులకు అందింది. సృజన ఆకస్మాత్తుగా కుప్పకూలిపోవడానికి కారణం పాయిజన్ తీసుకోవడమేనని వైద్యులు నిర్దారించారని పోలీసులు చెప్పారు. పెళ్లికి ముందు విషాన్ని ఎందుకు తీసుకుంది? కారణాలు ఏంటి? పెళ్లి ఇష్టంలేదా? బుధవారం రాత్రి నాగోతి శివాజీ, సృజనల […]
ఫేస్ బుక్ లో ఓ ప్రొఫైల్. అందులో అందమైన అమ్మాయి. చాలా చలాకీగా పోస్ట్ లు పెడుతుంది. చాట్ చేస్తుంది. జూబ్లీహిల్స్ వాసి ప్రవీణ్ కుమార్ కు ఆమె నచ్చింది. ఆన్ లైన్ ప్రేమాయణం మొదలైంది. ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. అమ్మాయి గొంతుకూడా అతనికి నచ్చింది. ఆమె అవసరాల కోసం రూ.45 లక్షలు ఇచ్చాడు. మరి పెళ్లెప్పుడు? ఎప్పుడూ చాటింగ్ ఎందుకు? డైరెక్ట్ గా కలుద్దాం అనేసరికి అవతల నుంచి రెస్పాన్స్ లేదు. అనుమానించిన ప్రవీణ్ […]
ప్రజలను రక్షించాల్సిన పోలీస్, మయాంక్(6) అనే బాలుడి పాలిట మృత్యువయ్యాడు. తినడానికి డబ్బులు అడిగి, విసిగిస్తున్నాడని బాలుడిని గొంతుపిసికి చంపాడో హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో, మే5న ఈ దారుణం జరగ్గా, మే11, బుధవారం హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్ తో విషయం వెలుగుచూసింది. గ్వాలియర్ పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో రవిశర్మ, హెడ్ కానిస్టేబుల్. మే5వ తేదీన ఓ బాలుడు రవిశర్మను తినడానికి డబ్బులు అడిగాడు. డబ్బులు లేవని ఎంత చెప్పినా వినకుండా.. […]
పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడని యాసిడ్ తాగి సూసైడ్ చేసుకుంది ఓ యువతి. ఆదిలాబాద్ తలమడుగు మండలంలోని రుయ్యడి గ్రామనికి చెందిన కుమ్మరి శ్రీనీల(19)ని అదే గ్రామానికి చెందిన చిన్నాల సాయి అనే ఓ యువకుడు కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. ఈ విషయం శ్రీనీల ఇంట్లో తెలిసి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. అయితే సాయి శ్రీనీలకి వచ్చే సంబంధాలని చెడగొడుతున్నాడు. సాయి తనకి వచ్చే సంబంధాలన్నీ చెడగొడుతున్నాడని, ప్రేమిస్తున్నాను అంటూ వేధిస్తున్నాడు అని మనస్తాపంతో ఆ […]
అమ్మాయిలకు రక్షణకల్పించే యాంటీ రోమియో స్క్వాడ్ మహిళా కానిస్టేబుల్ పై, మరో స్టేషన్ ఇన్ స్పెక్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ లోని బాందాలో కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని మహిళా కానిస్టేబుల్, గిర్వాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గిర్వాన్ పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ పై బాబేరు పోలీస్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ లైంగికదాడి చేశాడు. ఆమె బైటకు చెబుతాదేమోనన్న భయంతో పెళ్లి చేసుకుంటానని […]