iDreamPost
android-app
ios-app

సిగరెట్ తాగొద్దన్నారని 10th విద్యార్ధి ఘోరం.. ఏం చేశాడంటే?

  • Published Nov 23, 2024 | 4:44 PM Updated Updated Nov 23, 2024 | 4:44 PM

Brutal: చాలా మంది పిల్లలు కూడా మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాంటి దారుణాలు ఎన్నో జరిగాయి.

Brutal: చాలా మంది పిల్లలు కూడా మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాంటి దారుణాలు ఎన్నో జరిగాయి.

  • Published Nov 23, 2024 | 4:44 PMUpdated Nov 23, 2024 | 4:44 PM
సిగరెట్ తాగొద్దన్నారని 10th విద్యార్ధి ఘోరం.. ఏం చేశాడంటే?

తల్లిదండ్రులకు తమ పిల్లలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నప్పటి నుంచే పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటారు. పిల్లల కోసం ఏమైనా చేస్తారు. వారికి ఏది కావాలంటే అది కొనిస్తారు. వారికి మంచి జీవితం ఇచ్చేందుకు ఎన్నో కష్టాలు పడతారు. వారిని చెడు అలవాట్లకు దూరంగా ఉంచుతారు. ఒకవేళ చెడు అలవాట్లకు పాల్పడితే వారిని మందలిస్తారు. ఇంకా వినకపోతే ఇంకొంచెం గట్టిగా కూడా తిడతారు. అయితే అది ఎంతో అవమానంగా భావిస్తారు కొందరు పిల్లలు. అవమానం తట్టుకోలేక ఎన్నో ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఇప్పటికీ చాలానే జరిగాయి. ఇక తాజాగా హైదరాబాద్‌లో మరొక దారుణం జరిగింది.

సిగరెట్‌కు బానిసయ్యాడు టెన్త్ క్లాస్ విద్యార్థి. అది తప్పని తెలిసిన తన తండ్రి మందలించ్చాడు. వద్దు బాబూ సిగరెట్ తాగకు ఆరోగ్యం చెడిపోతుందని చెప్పాడు. అయినా కానీ వినకపోవడంతో కొంచెం గట్టిగానే మందలించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు ఆ విద్యార్థి. ఎంతలా అంటే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆ బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌లోని సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళితే..

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన అలువాల వెంకటేష్ (16) ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఆ బాలుడు సిగరెట్‌కు బాగా బానిసయ్యాడు. దీంతో ఆ విషయం తెలిసి వెంకటేష్‌ను అతడి తండ్రిని ఎక్కువగా మందలించేవాడు. సిగరెట్ తాగొద్దు బాబు ఆరోగ్యం చెడిపోతుందని ఎన్ని సార్లు చెప్పినా కూడా అతను వినలేదు. 6 నెలల క్రితం తన కోపంగా మందలించడంతో వెంకటేష్ గడ్డిమందు తాగి సూసైడ్ కి ప్రయత్నించాడు. అయితే అప్పటికీ చికిత్స అందించడంతో వెంకటేష్ కోలుకున్నాడు. అయితే వెంకటేష్ ఈ విషయాన్ని ఇంకా మనసులో పెట్టుకున్నాడు. తన ఫ్రెండ్స్, కుటుంబంతో మాట్లాడకుండా ఉండేవాడు. ఇందులో భాగంగానే నిన్న (శుక్రవారం) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘోరం చేశాడు. ఫ్యాన్ కి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. తన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాడు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కొడుకు చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గుండెలు బద్దలు అయ్యేలా విలపిస్తున్నారు. ఇక ఈ విషాద ఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

 

 

 

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetkingroyaljojobetjojobetcasibomcasibomjojobetjojobetcasibom girişchild pornbetciobetciobetciojojobet girişGrandpashabetHoliganbetHoliganbetTipobet