iDreamPost
android-app
ios-app

Crime: ప్రియుడితో నాన్ వెజ్ గోల.. టార్చర్ తట్టుకోలేక..!!

  • Published Nov 28, 2024 | 2:12 PM Updated Updated Nov 28, 2024 | 2:12 PM

Crime: ప్రస్తుతం లవర్స్ మధ్య మనస్పర్ధనలు బాగా పెరిగిపోయాయి. బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

Crime: ప్రస్తుతం లవర్స్ మధ్య మనస్పర్ధనలు బాగా పెరిగిపోయాయి. బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

  • Published Nov 28, 2024 | 2:12 PMUpdated Nov 28, 2024 | 2:12 PM
Crime: ప్రియుడితో నాన్ వెజ్ గోల.. టార్చర్ తట్టుకోలేక..!!

ఈ కాలంలో లవర్స్ మధ్య అండర్ స్టాండింగ్స్ లో కరువవుతున్నాయి. ప్రేమలో పడతారు. కానీ ఒకరిని ఒకరు అర్ధం చేసుకోరు. ఇలా అర్ధం చేసుకొని ప్రేమ జంటలు చాలానే ఉన్నాయి. అందులో ఇప్పుడు చెప్పబోయే ప్రేమ జంట ఒకటి. ఇద్దరూ బాగా చదువుకున్నారు. లైఫ్ లో మంచిగా సెటిల్ అయ్యే జాబ్స్ పొందారు. బంగారు లాంటి భావిష్యత్తుని క్రిటికల్ చేసుకున్నారు. ఇంతకీ ఏమైంది? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన సృష్టి తులి(25), ఢిల్లీకి చెందిన ఆదిత్య పండిట్(27).. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ట్రైనింగ్ పీరియడ్ లో ఢిల్లీలో పరిచయమ్యారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ గత రెండేళ్ల నుంచి డీప్ గా ప్రేమించుకుంటున్నారు. ఎంత లవ్ చేసుకున్నా అర్ధం చేసుకునే మనసు ఉండాలిగా.. ఒకరి ఇష్టాలను కాదనడం చాలా తప్పు. అయితే తులికి నాన్ వెజ్ అంటే ఇష్టం. ఆదిత్యకి మాత్రం వెజ్ అంటే ఇష్టం.

ఇక ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తులికి ఎయిరిండియాలో జాబ్ రావడంతో ముంబై వెళ్లిపోయింది. అయితే నాన్ వెజ్ అంటే నచ్చని ఆదిత్య ఎప్పుడూ తులితో గొడవ పడేవాడు. కేవలం ఆమె ఉన్నప్పుడే కాకుండా అందరూ ఉన్నప్పుడు కూడా తులిని బాగా తిట్టేవాడు. ఇలా చాలా సార్లు నాన్‌వెజ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఆదిత్య ఆమెను చాలా వేధించేవాడు. మనో వేదనకు గురి చేసేవాడు. దీంతో ఆమె చివరకు తీవ్ర మనస్తాపానికి గురై దారుణం చేసుకుంది. ముంబైలోని మారోల్ పోలీస్ క్యాంప్ దగ్గర సూసైడ్ చేసుకుంది. తన తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చింది. ఇక తులి సూసైడ్ వార్త తెలిసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. ఆదిత్య వేధింపులు భరించలేక ఆమె చనిపోయిందని, తమ కూతురిని చంపింది అతనే అని తులి ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆదిత్యను అరెస్ట్ చేశారు.

నాన్ వెజ్ విషయంలో పబ్లిక్‌లోనే తులితో చాలా సార్లు గొడవపడ్డాడు ఆదిత్య. పాపం ఓసారి పార్టీలో తులి నాన్‌ వెజ్ తిన్నదని ఆమెపై చేయి కూడా చేసుకున్నాడట.ఇంకా ఇదే కాకుండా ఆదిత్య సోదరి ఎంగేజ్‌మెంట్‌కి రాలేదని తులిని ఇంకా మానసికంగా వేధించి అతనే చంపేశాడని తులి ఫ్యామిలీ తెలిపింది. చక్కని కూతురు, అల్లారు ముద్దుగా చూసుకున్న తమ తులి చనిపోవడంతో ఆ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. గోరఖ్‌పూర్‌కి చెందిన తులి టాలెంటెడ్ పర్సన్. ఆమె మంచి పైలట్. ఆమెను ఉత్తరప్రదేశ్ సీఎం సత్కరించారు కూడా. ఇంత బంగారు భవిష్యత్తు ఉన్న తులి తన లవర్ ఆదిత్య టార్చర్ తట్టుకోలేక బలైపోయింది. ఎంత దారుణం.. ప్రస్తుతం ఈ ఘటన అందరినీ కలచి వేస్తుంది.

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetkingroyaljojobetjojobetcasibomcasibomjojobetjojobetcasibom girişchild pornbetciobetciobetciojojobet girişGrandpashabetHoliganbetHoliganbetTipobet