నేటీవిటీ, యూనివర్సల్ ప్లాట్తో పుష్ప ఇండియాలో బ్లాక్ బస్టర్ అయ్యింది. చాలా చోట్ల కల్ట్ స్టేటస్ వచ్చింది. పుష్పకు సీక్వెల్ కోసం అప్పుడే బజ్ మొదలైపోయింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న లు పాన్ ఇండియన్ స్టార్ లు అయితే, సుకుమార్ రేంజ్ మరో మెట్టుపెరిగింది. పుష్ప: ది రూల్ కోసం ఫ్యాన్స్ అల్లల్లాడిపోతున్నారు. ఏంటీ పుష్ప సీక్వెల్ స్పెషల్? బన్వర్ సింగ్ షెకావత్ పుష్పల మధ్య ముఖాముఖి పోరాటం ఉంటుందన్నది ఇన్ సైడ్ టాక్. సుకుమార్ […]
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అంచనాలకి మించి ఈ సినిమా విజయం సాధించింది. బాలీవుడ్ లో అయితే పుష్పరాజ్ అందర్నీ మెప్పించాడు. ఇప్పుడు ‘పుష్ప 2’ కోసం సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వడంతో ‘పుష్ప 2’ మీద సుకుమార్ మరింత కాన్సంట్రేట్ చేశారు. దీని […]
ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు అల్లు అర్జున్. అందరు సెలబ్రిటీలలాగే అల్లు అర్జున్ కూడా వరుసగా యాడ్స్ చేస్తున్నారు. కానీ గత కొంతకాలంగా బన్నీ చేసే యాడ్స్ అన్ని వరుస వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇటీవల కాలంలో బన్నీ తీసిన ప్రతి యాడ్ వివాదానికి కారణం అవుతుంది. తాజాగా బన్నీ చేసిన మరో యాడ్ కూడా వివాదానికి కారణమవడంతో అతనిపై కేసు నమోదైంది. కొన్ని రోజుల క్రితం రాపిడో సంస్థ బన్నీతో […]
టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ,మ్యూజిక్ డైరెక్టర్లలో మొదటి స్థానంలో ఉన్నవాడు తమన్. దేవిశ్రీ ప్రసాద్ దూకుడు బాగా తగ్గిపోయాక దర్శక నిర్మాతలకు పెద్దగా ఆప్షన్లు లేకుండా పోయాయి. దానికి తోడు అల వైకుంఠపురములో తర్వాత తమన్ దూకుడు మాములుగా లేదు. ముఖ్యంగా అఖండకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాని ఏ రేంజ్ లో ఎలివేట్ చేసిందో, బాలయ్య హీరోయిజం పీక్స్ కు వెళ్లడంలో ఎంతగా దోహదపడిందో ప్రత్యక్షంగా చూశాం. అంత స్థాయి కాకపోయినా […]
సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్స్ మామూలు జనాల్లా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళలేరు. ఎక్కడికైనా వెళ్తే అభిమానులు చుట్టుముట్టేసి ఎంత హడావిడి చేస్తారో తెలిసిందే. సెలబ్రిటీలు ఎక్కడికన్నా బయటకి వెళ్లి మామూలు ప్రజల్లా ఎంజాయ్ చేయాలంటే చాలా కష్టం. కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం మేము ఎందుకు ఎంజాయిమెంట్ చేయకూడదు అని ముసుగులు వేసుకొని సినిమాలకి, షికార్లకి వెళ్లి వస్తున్నారు. ఇటీవల హీరోయిన్ సాయిపల్లవి ముసుగేసుకుని మరీ హైదరాబాద్ లోని ఓ థియేటర్ కి వెళ్లి సినిమా చూసి […]
నిన్న సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ VS అల్లు అర్జున్ అభిమానుల రచ్చ ఓ రేంజ్ లో జరిగింది. రెండు రోజుల క్రితం విజయవాడలో మెగా ఫ్యాన్స్ మీటింగ్ ఒకటి జరిగింది. అధికారిక సంఘాల సూచనల మేరకు రెండు రాష్ట్రాల నుంచి కీలక సభ్యులు అందులో పాల్గొన్నారు. కానీ బాధ్యతగా మాట్లాడాల్సిన వ్యక్తి అదుపు తప్పడంతో ట్విట్టర్ లో లేనిపోని రగడకు కారణమయ్యింది. అసలేం జరిగిందో చూద్దాం. అఖిల భారత చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షుడు భవాని […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై మామగారు, స్నేహరెడ్డి తండ్రి, చంద్రశేఖర్ ప్రసంశలు కురిపించారు. అల్లుడిగా బన్నీకి వందకు వంద మార్కులు వేసిన ఆయన, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా ఎదగడంపై పొంగిపోతున్నారు. తెలుగురాష్ట్రాల్లోనూ కాదు, బయట కూడా బన్నీకి ఎంతో మంది అభిమానులున్నారని, చిరంజీవిలా, బన్నీ కూడా ఎంతో కష్టపడతారని అల్లుడి గురించి గర్వంగా చెప్పుకున్నారు. ఆయన స్థితిమంతుడే. అల్లు ఫ్యామిలీ బాగా సంపాదించింది. అల్లు అర్జున్ సినిమాకు 50కోట్లు తీసుకొంటున్నారు. ఇంతకీ […]
నిన్న సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపొందబోయే సినిమా తాలూకు అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో గట్టిగా వెళ్ళింది. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చడం పట్ల ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు. దానికి తోడు ఈ వీడియోలో ఇచ్చిన బీజీఎమ్ అప్పుడే వైరల్ అవుతోంది. రత్నవేలు లాంటి టాప్ టెక్నీషియన్ ఛాయాగ్రహణం అందించడం, సాబు సిరిల్ ని ఎంపిక చేసుకోవడం ప్రాజెక్ట్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ఎంత గొప్ప విజయం సాధించినా అది […]
గత ఏడాది డిసెంబర్ లో విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని సౌత్ కంటే ఎక్కువ నార్త్ లోనే అదరగొట్టిన పుష్ప పార్ట్ 1 కొనసాగింపు కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అంచనాలు మించిపోవడంతో సుకుమార్ స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం ఖర్చు పెడుతున్నారు. ఈ డిసెంబర్ రిలీజ్ కు ఛాన్స్ లేదు. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కాబట్టి వచ్చే సంవత్సరం వేసవికి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. రెగ్యులర్ షూట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనే […]
మన దేశంలో అన్ని భాషల్లో చాలా టాక్ షోలు ఉన్నాయి. కానీ చాలా సంవత్సరాలుగా కాఫీ విత్ కరణ్ షో బాలీవుడ్ లో చాలా పాపులర్. బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా బాలీవుడ్ సెలబ్రిటీలని తీసుకొచ్చి ఈ షోలో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. ఈ షో బాలీవుడ్ లోనే కాక దేశమంతటా పేరు, ఆడియన్స్ ని సంపాదించింది. ఇప్పటికే 6 సీజన్లని పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ షో ఇక […]