iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్ – అట్లీ సినిమా నెక్స్ట్ లెవెల్ కి

  • Published Dec 17, 2025 | 12:29 PM Updated Updated Dec 17, 2025 | 12:29 PM

ఇప్పటికి అల్లు అర్జున్ సినిమా గురించి టాపిక్ తీసుకుని రావాలంటే.. కచ్చితంగా అందరు పుష్ప సినిమాతో కంపేర్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి బన్నీ నెక్స్ట్ సినిమా మీద కొండంత ఆశలు , అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ తో ఓ గ్రాండ్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి.

  • Published Dec 17, 2025 | 12:29 PMUpdated Dec 17, 2025 | 12:29 PM
అల్లు అర్జున్ – అట్లీ సినిమా నెక్స్ట్ లెవెల్ కి

ఇప్పటికి అల్లు అర్జున్ సినిమా గురించి టాపిక్ తీసుకుని రావాలంటే.. కచ్చితంగా అందరు పుష్ప సినిమాతో కంపేర్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి బన్నీ నెక్స్ట్ సినిమా మీద కొండంత ఆశలు , అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ తో ఓ గ్రాండ్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి వినిపించే అప్డేట్ ఆడియన్స్ లో కొత్త ఉత్సాహం నింపుతుంది.

ఈ సినిమా కోసం అట్లీ ఓ అండర్ వాటర్ సిక్వెన్స్ ను ప్లాన్ చేశారట. దీనికి సంబందించిన షూటింగ్ ను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. దానికోసం ఎక్కడా రాజి పడడం లేదట. పైగా ఈ ఒక్క సిక్వెన్స్ కోసమే భారీ బడ్జెట్ ను కేటాయించారట. ఈ సిక్వెన్స్ థియేటర్లో ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియెన్స్ ఇస్తుందని అంటున్నారు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్స్ లో కూడా వాటర్ లోని విజువల్స్ ను చూపించారు.

ఈ సినిమాను సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. పాన్-ఇండియా రేంజ్ కు తగినట్టు అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, విజువల్ ట్రీట్‌గా ప్లాన్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ముందు ముందు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.