iDreamPost
android-app
ios-app

బోయపాటి నెక్స్ట్ మూవీ కోసం చాలా కష్టపడాల్సిందే

  • Published Dec 15, 2025 | 4:44 PM Updated Updated Dec 15, 2025 | 4:44 PM

టాలీవుడ్ లో ప్రత్యేకించి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కథలు ఆ ఇద్దరు కలిసి చేస్తేనే బ్లాక్ బస్టర్ అవుతూ ఉంటాయి. పొరపాటున ఆ కథకు దర్శకుడు మారినా , హీరో మారినా ఇక ఆ సినిమా ట్రోలింగ్ కు గురి అవ్వడం ఖాయం. అలా టాలీవుడ్ కు అచ్చొచ్చిన కాంబినేషన్ బోయపాటి , బాలకృష్ణ . ప్రస్తుతం బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా అఖండ ఊపు మీద ఉన్నారు .

టాలీవుడ్ లో ప్రత్యేకించి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కథలు ఆ ఇద్దరు కలిసి చేస్తేనే బ్లాక్ బస్టర్ అవుతూ ఉంటాయి. పొరపాటున ఆ కథకు దర్శకుడు మారినా , హీరో మారినా ఇక ఆ సినిమా ట్రోలింగ్ కు గురి అవ్వడం ఖాయం. అలా టాలీవుడ్ కు అచ్చొచ్చిన కాంబినేషన్ బోయపాటి , బాలకృష్ణ . ప్రస్తుతం బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా అఖండ ఊపు మీద ఉన్నారు .

  • Published Dec 15, 2025 | 4:44 PMUpdated Dec 15, 2025 | 4:44 PM
బోయపాటి నెక్స్ట్ మూవీ కోసం చాలా కష్టపడాల్సిందే

టాలీవుడ్ లో ప్రత్యేకించి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కథలు ఆ ఇద్దరు కలిసి చేస్తేనే బ్లాక్ బస్టర్ అవుతూ ఉంటాయి. పొరపాటున ఆ కథకు దర్శకుడు మారినా , హీరో మారినా ఇక ఆ సినిమా ట్రోలింగ్ కు గురి అవ్వడం ఖాయం. అలా టాలీవుడ్ కు అచ్చొచ్చిన కాంబినేషన్ బోయపాటి , బాలకృష్ణ . ప్రస్తుతం బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా అఖండ ఊపు మీద ఉన్నారు . నార్మల్ ఆడియన్స్ కు , సినిమా లవర్స్ కు వన్ టైం వాచ్ ఏ లే కానీ.. బాలకృష్ణ అభిమానులకు మాత్రం ఇది రిపీట్ మూవీనే. ప్యూర్ బోయపాటి బాలకృష్ణ ఫ్యాన్ బేస్డ్ సినిమా ఇది. ప్రస్తుతం ఈ వారం కూడా థియేటర్లో అఖండ హావ కొనసాగనుంది.

అయితే ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అవ్వడంతో బాలకృష్ణ మరో సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. గోపీచంద్ మ‌లినేని సినిమాతో బిజీ అయిపోయాడు. మరి బోయపాటి సంగతేంటీ.. బోయపాటి ఏమి చేస్తున్నాడు అనే విషయానికొస్తే.. ప్రస్తుతానికి టాప్ హీరోలంతా బిజీ బిజిగా ఉన్నారు. వారంతా కాళీ అవ్వడానికి కనీసంలో కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు సమయం పడుతుంది. వీరిలో కాస్త త్వరగా ఫ్రీ అయ్యేది అల్లు అర్జున్ మాత్రమే. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తో బిజీగా ఉన్నాడు. దాదాపు ఈ సినిమా వచ్చే ఏడాదిలో వచ్చేస్తుంది. సో అది అయిన వెంటనే బోయపాటితో బన్నీ జతకడతాడనే టాక్ వినిపిస్తుంది.

ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సినిమా ఎలాంటి హిట్ అందుకుందో తెలియనిది కాదు. సో ఈ కాంబో సెట్ అవ్వడం అంత టఫ్ ఏమి కాదు. కానీ పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమా ఇప్పుడు అట్లీ లాంటి డైరెక్టర్ తో మరో సినిమా తీస్తున్నాడు కాబట్టి.. బోయపాటి దానికి మించిన స్టఫ్ ఇవ్వాలి.. దానికి మించిన ఎలివేషన్స్ చూపించాలి.. కథ కూడా అంతే అద్భుతంగా ఉండాలి. సో అల్లు అర్జున్ తో సినిమా తీయాలంటే బోయపాటి ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాల్సిందే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.