Swetha
పుష్ప తో పాన్ ఇండియా హిట్ కొట్టేసిన తర్వాత బన్నీ అట్లీతో జత కట్టాడు. ఆ మధ్య దీనికి సంబందించిన అప్డేట్స్ అప్పుడప్పుడు వచ్చేవి. దీని కోసం టాప్ లెవెల్ లో కొన్ని స్టూడియోలు వర్క్ చేస్తున్నాయట. కానీ రీసెంట్ గా అయితే దీనికి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా లేదు. ఈ సినిమా 2027 లో వస్తుందని అంటున్నారు

పుష్ప తో పాన్ ఇండియా హిట్ కొట్టేసిన తర్వాత బన్నీ అట్లీతో జత కట్టాడు. ఆ మధ్య దీనికి సంబందించిన అప్డేట్స్ అప్పుడప్పుడు వచ్చేవి. దీని కోసం టాప్ లెవెల్ లో కొన్ని స్టూడియోలు వర్క్ చేస్తున్నాయట. కానీ రీసెంట్ గా అయితే దీనికి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా లేదు. ఈ సినిమా 2027 లో వస్తుందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరిగిపోతుందట. అసలు ఏమి చేస్తున్నారో తెలియకుండా బయటకు రానివ్వకుండా చేస్తున్నారట. వచ్చే మే నాటికి బన్నీ ఫ్రీ అయిపోతాడట. దీనిని బట్టి అర్థంచేసుకోవచ్చు అట్లీ ఎంత ఫాస్ట్ గా షూట్ కంప్లీట్ చేస్తున్నాడో అర్ధమౌతుంది. ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే. సో మే తర్వాత బన్నీ కొత్త ప్రాజెక్ట్స్ కు ఒకే చేసే అవకాశం ఉన్నట్లు టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద బన్నీ అట్లీ చాలా ఫాస్ట్ గా సినిమాను కంప్లీట్ చేయబోతున్నారని అర్ధమౌతుంది. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.