iDreamPost
android-app
ios-app

బన్నీ అట్లీ ప్రాజెక్ట్ లో ఏకంగా 5 గురు హీరోయిన్స్

  • Published May 23, 2025 | 10:52 AM Updated Updated May 23, 2025 | 10:52 AM

బన్నీ అట్లీ ప్రాజెక్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. ఈ సినిమా స్టార్ట్ కాకముందే సినిమా గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీకి ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి తీరాల్సిందే . అందుకే ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

  • Published May 23, 2025 | 10:52 AMUpdated May 23, 2025 | 10:52 AM
బన్నీ అట్లీ ప్రాజెక్ట్ లో ఏకంగా 5 గురు హీరోయిన్స్

ఏదైనా ఒక సినిమాలో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. మహా అయితే గెస్ట్ రోల్స్ లో మిగతా వాళ్ళు అలా కనిపించి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బన్నీ అట్లీ ప్రాజెక్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. ఈ సినిమా స్టార్ట్ కాకముందే సినిమా గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీకి ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి తీరాల్సిందే . అందుకే ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అది అల్లు అర్జున్ పాత్ర గురించి. బన్నీ ఈ సినిమాలో మూడు రోల్స్ కనిపిస్తాడని అన్నారు. దీనికి అంతా ఆశ్చర్యపోయారు.

ఇక ఇప్పుడు ఏకంగా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉండబోతున్నట్లు చెప్పుకొచ్చారు. పైగా ఆల్రెడీ నలుగురు హీరోయిన్స్ ఫిక్స్ అవ్వగా మరో హీరోయిన్ ను లాక్ చేసే పనిలో ఉన్నాడట అట్లీ. అయితే ఈ మూవీలో వర్క్ చేయబోయే హీరోయిన్స్ ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. చూడబోతుంటే అట్లీ బన్నీతో ఓ డిఫరెంట్ జోనర్ నే ప్లాన్ చేసాడేమో అనిపిస్తుంది. ముందు ముందు ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.