Swetha
పుష్ప 2 తర్వాత బన్నీ రేంజ్ మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ తో ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దానికి సంబందించిన అప్డేట్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి . ఇక అట్లీ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తూనే ఉంది. అలాగే లోకేష్ అల్లు అర్జున్ కు ఎలాంటి కథ చెప్పాడు అనేది కూడా తెలిసిపోయింది.

పుష్ప 2 తర్వాత బన్నీ రేంజ్ మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ తో ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దానికి సంబందించిన అప్డేట్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి . ఇక అట్లీ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తూనే ఉంది. అలాగే లోకేష్ అల్లు అర్జున్ కు ఎలాంటి కథ చెప్పాడు అనేది కూడా తెలిసిపోయింది. దానికి సంబందించిన డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.
లోకేష్ కనగరాజ్ చెప్పిన కథ హాలీవుడ్ లో బాగా ఫెమస్ అయినా.. డిసి కామిక్స్ లో 1962లో ప్రచురితం అయ్యిన ‘ది స్టీల్ క్లా’ అనే కామిక్ ను రెఫెరెన్స్ గా తీసుకుని ఆ కథను చెప్పారట. ఓ మనిషికి అనుకోకుండా యాక్సిడెంట్ అయిన క్రమంలో తన ఎడమ చేతిని కోల్పోతాడట. దీనితో ఆ ప్లేస్ లో ఓ ఇనుప చేతిని ఫిక్స్ చేస్తారట. అయితే అప్పటినుంచి ఆ మనిషికి ఎక్స్ట్రా పవర్స్ వస్తూ ఉంటాయట. ఏకంగా మాయమైపోయే శక్తులు వస్తాయట కానీ అతని చేయి మాత్రం అలాగే ఉంటుందట.
కథ వినడానికి కాస్త విచిత్రంగానే ఉంది. ఇక పూర్తిగా కార్య రూపం దాల్చితే ఎలా ఉంటుందో చూడాలి. దీనికి లోకేష్ ఎలాంటి హంగులు ఆర్భాటాలు అద్దుతాడో తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే. ఇప్పటివరకు వీరిద్దరి ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. కానీ త్వరలో వచ్చే అవకాశం లేకపోలేదు. అప్పుడు కానీ ఈ బ్యాక్డ్రాప్ మీద ఓ క్లారిటీ రాదూ. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.