బాలీవుడ్లో అధిక బడ్జెట్ తో, పాన్ ఇండియా రేంజ్ లో భారీగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో బ్రహ్మాస్త్రంగా రిలీజ్ కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తుండగా బిగ్బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పుడో సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఎప్పట్నుంచో ప్రమోషన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మార్కెట్ మీద బాగా కాన్సంట్రేట్ చేశారు చిత్ర యూనిట్. టాలీవుడ్ లో ఒక […]
భారీ అంచనాలతో బాలీవుడ్ నుంచి రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర. హిందీతో పాటు తెలుగు తమిళ మలయాళం కన్నడ ఇలా ఇతర భాషల్లోనూ భారీ ఎత్తున సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నారు. ఇటీవలే నిజ జీవితంలో భార్యాభర్తలైన రన్బీర్ కపూర్, అలియా భట్ లు హీరో హీరోయిన్లు కావడం దీనికి ప్రధాన ఆకర్షణ. అమితాబ్ బచ్చన్ తో పాటు అక్కినేని నాగార్జున ఇందులో కీలక పాత్రలు పోషించారు. తెలుగు వెర్షన్ కి ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవితో […]
ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉంది స్టార్ హీరోయిన్ అలియాభట్. వరుస సినిమాలతో వరుస విజయాలు సాధిస్తుంది. ఇటీవలే RRR , గంగూభాయ్ కతీయవాడి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి ప్రేక్షకులను అలరించింది అలియాభట్. ఇన్నాళ్లు హీరోయిన్ గా మెప్పించిన అలియా తాజాగా నిర్మాతగా మారింది. అలియాభట్ ఇటీవల ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. ‘డార్లింగ్స్’ అనే టైటిల్ తో తన మొదటి సినిమాని నిర్మిస్తుంది. […]
దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. సక్సెస్ మాత్రమే కొలమానంగా నడిచే సినిమా పరిశ్రమలో కేవలం గ్లామర్ నే నమ్ముకుంటే లాభం లేదు. ఏదో ఒకనాడు వరస ఫ్లాపులు చుట్టుముడితే కెరీర్ ఆగిపోతుంది. అందుకే ఆదాయానికి లోటు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. లేకపోతే ఏమవుతుందో సావిత్రి గారి జీవితంలో చూశాంగా. అందుకే హీరోలకు ధీటుగా ఇప్పటి హీరోయిన్లు బిజినెస్ ఇన్వెస్టర్ల అవతారం ఎత్తి తమ రెమ్యునరేషన్లకు సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు. అదెలాగో చూద్దాం. ఇందులో బాలీవుడ్ భామలు ఎక్కువ […]
ఇటీవలే విడుదలైన ఆర్ఆర్ఆర్ లో రామరాజు జోడి సీతగా మెప్పించిన అలియా భట్ అతి త్వరలోనే పెళ్లి కూతురు కానుంది. ఏప్రిల్ 13 నుంచి 17 వరకు గ్రాండ్ సెలబ్రేషన్స్ ని రెండు కుటుంబాల వారూ ప్లాన్ చేశారు. పెళ్లి కొడుకు రణబీర్ కపూర్ ఫ్యామిలీ అన్ని ఏర్పాట్లు చేసి రెడీ అవుతోంది. ముంబై వేదికగా ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. రణబీర్ స్వంత ఊరు చెంబూర్ లో ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ హంగామా మొదలైపోయింది. రిషి […]
2022 బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ సంచలనాలు ఆగేలా కనిపించడం లేదు. రికార్డుల సునామికి బ్రేకులు పడటం లేదు. నార్త్ నుంచి సౌత్ దాకా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. తెలుగు సినిమాలకు ఆదరణ తక్కువగా ఉండే తమిళనాడులో నిన్న చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయంటేనే సీన్ ఏ రేంజ్ లో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. 900 కోట్ల గ్రాస్ ని సగర్వంగా అందుకున్న ఈ రాజమౌళి మల్టీ స్టారర్ ఇంకొద్ది […]
ఇవాళ్టితో ఆర్ఆర్ఆర్ మొదటి వారం పూర్తి చేసుకుంది. కలెక్షన్ల పరంగా రికార్డులు నమోదు కావడం చూస్తూనే ఉన్నాం. నేపాల్ లాంటి దేశంలో సైతం రోజుకు కోటి రూపాయలు వసూలు చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నైజామ్ లో థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న 70 కోట్లను కేవలం ఆరు రోజుల్లోనే అందుకుంది. ఇకపై వచ్చేవన్నీ లాభాలే. సీడెడ్ లోనూ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. నార్త్ లో ఆల్రెడీ 120 కోట్లను దాటేసిన రాజమౌళి మేజిక్ ఈ […]
ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా రాజమౌళి విజువల్ గ్రాండియర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు కొనసాగిస్తోంది. వీక్ డేస్ లో సహజంగా ఉండే డ్రాప్ పర్సెంటేజ్ కు భిన్నంగా చాలా చోట్ల హౌస్ ఫుల్స్ నమోదు చేయడం గమనార్హం. ఇక్కడే కాదు అటు నార్త్ తో మొదలుపెడితే పక్కన తమిళనాడు దాకా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ముఖ్యంగా మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా రివ్యూలు చాలా బలంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇద్దరు హీరోల అభిమానులు తమ స్టార్ల […]
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ఫస్ట్ ఫేజ్ లో విపరీతంగా పాల్గొన్న అలియా భట్ తీరా రిలీజయ్యాక సైలెంట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇన్స్ టా గ్రామ్ లో రాజమౌళిని అన్ ఫాలో చేయడం, సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టులు డిలీట్ చేయడం పలు అనుమానాలకు తావిచ్చింది. తన పాత్రను బాగా కుదించారన్న కోపంతోనే అలియా ఇలా చేసిందన్న మీడియా విశ్లేషణ నిజమనేలాగే తన ప్రవర్తన ఉంది. వాస్తవానికి జక్కన్న ఆమెకు స్టోరీ నెరేట్ చేసినదానికి ఫైనల్ అవుట్ ఫుట్ […]
ఏమో ఔననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. విడుదల 25 అయినప్పటికీ రేపు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎంబి మాల్ లో స్పెషల్ సెలబ్రిటీ షో వేయబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఆ మేరకు బుక్ మై షోలో బ్లాక్ చేసిన బుకింగ్ అలా పెట్టినట్టే పెట్టి తీసేశారు. దీని తాలూకు స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒకవేళ ఇది నిజమే అయినా సాధారణ అభిమానులకు చూసేందుకు సాధ్యం కాదు. ఎందుకంటే […]