iDreamPost
android-app
ios-app

రషీద్ ఖాన్ తో రణ్ బీర్, ఆలియా! కారణం ఏంటంటే?

  • Author Soma Sekhar Published - 04:29 PM, Fri - 15 September 23
  • Author Soma Sekhar Published - 04:29 PM, Fri - 15 September 23
రషీద్ ఖాన్ తో రణ్ బీర్, ఆలియా! కారణం ఏంటంటే?

రణ్ బీర్ కపూర్-ఆలియా భట్.. బాలీవుడ్ స్టార్ కపుల్ గా ఇండస్ట్రీలో వెలుగొందుతున్నారు. వీరిద్దరు వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ స్టార్ కపుల్ అప్పుడప్పుడు ఏదో ఒక ఇష్యూ ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా మరోసారి న్యూస్ లో నిలిచారు. అయితే ఈసారి వివాదంలో కాదులెండి. ప్రస్తుతం రణ్ బీర్ దంపతులు తమ కుమార్తె రాహతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఆఫ్ఘానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ను కలుసుకున్నారు ఈ స్టార్ కపుల్. ఇందుకు సంబంధించిన ఫొటోలను రషీద్ ఖాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

బాలీవుడ్ స్టార్ కపుల్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే జంట రణ్ బీర్-ఆలియా. బీ-టౌన్ లో ఈ జంటకు ప్రత్యేకించి ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం ఈ జంట తమ కూతురు రాహతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్నారు. కొన్ని వారాలుగా వారు అక్కడ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే న్యూయార్క్ లో ఆఫ్ఘాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ను ఈ జోడీ కలుసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోను రషీద్ ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. అయితే రషీద్ ఖాన్ ను కలుసుకోవడంలో ప్రత్యేకించి కారణం ఏమీ లేదని తెలుస్తోంది. వెకేషన్ లో భాగంగా.. వీరు అతడిని కలిసినట్లు సమాచారం.

కాగా.. ప్రస్తుతం అమెరికా పర్యటనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఆలియా తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఇక ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన రషీద్ ఖాన్.. అప్పటి నుంచి వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్రను వేస్తూనే ఉన్నాడు. దిగ్గజ బ్యాటర్లు సైతం రషీద్ ఖాన్ బౌలింగ్ అంటే భయపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం రషీద్ ఖాన్ షేర్ చేసిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అభిమానులు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rashid Khan (@rashid.khan19)


ఇదికూడా చదవండి: ఆసియా కప్‌: టీమిండియాతో ఫైనల్‌! శ్రీలంకకు భారీ షాక్‌

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet