కోరంగి అంటే మడ అడవులు గుర్తుకొస్తాయి… ఇదొక పర్యాటక ప్రాంతమని తెలుసు… కాని మనలో చాలా మందికి తెలియని ఒక నిజం. కోరంగి అంటే ఒక నౌకాశ్రయం అని.. 18వ శతాబ్ధంలో కాకినాడను మించి ఇక్కడ ఒక పట్టణం ఉండేదని. నాటి బ్రిటీష్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఈ పట్టణం
వందేళ్లకుపైగా ప్రస్థానం.. వేలాదిమందికి ఉపాధి చూపిన వైభవం. యజమానితోపాటు తానూ వృద్ధాప్యంలోకి జారుకుంది. దానికితోడు ఇతర అనేకానేక సమస్యలు చుట్టుముట్టడంతో చేసిన పరిశ్రమ చాలనుకుని శాశ్వత విశ్రాంతిలోకి వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ ఇన్నాళ్లు తన
‘నదుల మీద నిర్మించే సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాల వంటివి’అని దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అన్నారు. ప్రాజెక్టులు ఒక్కటే కాదు… చిన్నచిన్న ఆనకట్టలు.. వాటికి అనుసంధానంగా ఉండే కాలువలు.. అక్విడెక్టులు.. ఇలా సాగునీటి
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన భారత స్వాతంత్ర్య పోరాటానికి బీజం వేసింది 1857లో జరిగిన సైనిక తిరుగుబాటేనని చెప్పుకుంటారు. అందుకే దానికి మొదటి స్వాతంత్ర్య సంగ్రామంగా పేరొచ్చింది. కానీ దానికి దాదాపు 77 ఏళ్ల ముందే బ్రిటీషర్లపై భారతీయ సైనికుల
‘‘పేరూరు’’ ఇది ఒక అచ్చతెలుగు పల్లెటూరు. వినడానికి తెలుగు ఊరులా ఉన్నా… నామాంత్రం మాత్రం తమిళనాడు నుంచి వచ్చిందే. నిజమే ఈ తమిళ గ్రామం ఉన్నది పచ్చిని కోనసీమలోనే. అమలాపురాన్ని ఆనుకుని ఉన్న గ్రామం. తమిళ చరిత్రకే కాదు.. కవులు.. రచయితలకు కథా శిల్పం.
మొఘల్ సామ్రాజ్యం నుంచి నిజాం స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత కోస్తాంధ్ర ప్రాంతం వారి పాలనలోనే ఉండేది. అప్పట్లో రూపాంతరం చెందిన వ్యవస్థే జమీందారి పాలన. 17 వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీతో నిజాం రాజులకు కుదిరిన ఒప్పందం మేరకు బ్రిటీష్ వారికి
క్రీస్తు పూర్వం 225 నాటికే మంగళగిరి ప్రాంతం ఉనికిలో ఉన్నట్లు చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. ఆంధ్ర శాతవాహనుల రాజధానిగా ధాన్యకటకం ఉండేది. ఆ తర్వాత ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రజులు, విష్ణుకుండినులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆనంద గోత్రజుల నాల
సెప్టెంబర్ 23,1846 న జర్మనీలోని బెర్లిన్ నగరంలో ఉన్న బెర్లిన్ అబ్జర్వేటరీలోని ఖగోళ శాస్త్రవేత్త జొహాన్ గాట్ ఫ్రీడ్ గాలేకి అతని మిత్రుడు ఫ్రాన్స్ కి చెందిన మరో ఖగోళ శాస్త్రవేత్త అర్బన్ లె వెరియర్ పంపించిన ఒక పార్సిల్ అందింది. అందులో ఒక నోట్ బుక్
చరిత్రకు మౌనసాక్షిగా నిలిచిన ఈ కోట తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోనిది. దీనికి గొప్ప చరిత్ర ఉంది. 900 శతాబ్దంలో రాజరాజ నరేంద్రుని కాలం నుంచి రామచంద్రపురం ప్రసిద్దికెక్కింది. రాజమహేంద్రవరంలో రాజరాజనరేంద్రుని కాలంలో రామచంద్రపురం ఆయనకు
ఆంధ్రప్రదేశ్ లోని ఫేమస్ ప్లేసెస్ లో తెనాలి కూడా ఒకటి. ప్రాచీన కాలం నుంచి తెనాలి ఖ్యాతి ప్రత్యేకమైనది. వికటకవి గార్లపాటి రామలింగం, తెనాలి రామకృష్ణుడిగానే ప్రసిద్ధికెక్కాడు. ఇంటిపేరు తెనాలి కాకున్నప్పటికీ అదే ఇంటి పేరన్నంతగా తన ప్రతిభతో, తె