విపరీతమైన అవాంతరాల తర్వాత ఎట్టకేలకు మహేష్ 28 రేపటి నుంచి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. భారీ యాక్షన్ ఎపిసోడ్ ని రెండు వారాల పాటు చిత్రీకరించబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ నోట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చేసింది. ఇప్పుడు తెరకెక్కేది ముందు అనుకున్న స్క్రిప్ట్ కాదు. పలు మార్పులు చేర్పులు చేశారు. మహేష్ ఇందులో రగ్డ్ లుక్ తో పాటు పొడవాటి జుత్తు గుబురు గెడ్డంతో కనిపించబోతున్నారు. హీరోయిన్ పూజా హెగ్డే కాగా రెండో […]
అసలు ఏ ముహూర్తంలో అనుకున్నారో కానీ మహేష్ బాబు 28 రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లకుండానే బోలెడు ఆటంకాలు ఎదురుకుంటోంది. మొదట్లో రాసుకున్న స్క్రిప్ట్ ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశాక మారిపోయింది. ఫైనల్ వెర్షన్ సిద్ధమవుతున్న టైంలో మహేష్ తల్లిగారు చనిపోవడంతో లాంగ్ బ్రేక్ వచ్చింది. తీరా అంత సిద్ధం చేస్తున్న తరుణంలో మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే లాంటి ఆర్టిస్టుల డేట్ల సమస్యతో ఇంకొంత కాలం ఆగాల్సి వచ్చింది. ఫైనల్ గా ఎప్పుడనేది ఇంకా […]
లాక్ డౌన్ గొడవలు లేని సంపూర్ణ సంవత్సరంగా 2022 చక్కగా ముగుస్తోంది. చెప్పుకోదగ్గ విజయాలు, మార్కెట్ పరంగా పెరిగిన టాలీవుడ్ స్థాయి ఇవన్నీ శుభా సూచకంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాదిని మిస్ చేసుకున్న తారలు దర్శకులు ఉన్నారు. ఒకవేళ వీళ్ళ సినిమాలు కూడా వచ్చి ఉంటే ప్యాన్ ఇండియా రేంజ్ లో మరింత స్కోప్ పెరిగేది. వాళ్ళెవరో చూద్దాం. ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్’ ఫ్యాన్స్ కి ఈసారి నిరాశ తప్పలేదు. ఒకవేళ పుష్ప 2 […]
సూపర్ స్టార్ కృష్ణ గారి అకాల మరణంతో మళ్ళీ షూటింగ్ వాయిదా పడ్డ మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబినేషన్ ప్రాజెక్టులో పలు మార్పులు జరిగినట్టు సమాచారం. ముందు రాసుకున్న యాక్షన్ ఎంటర్ టైనర్ స్థానంలో ఇప్పుడు ఫ్యామిలీ కం ఎమోషన్స్ తో వినోదాత్మక చిత్రాన్ని ప్లాన్ చేశారట. తక్కువ టైంలోనూ మంచి స్క్రిప్ట్ సిద్ధమయ్యింది వినికిడి. ఏ జానర్ లో సాగుతుందనే క్లారిటీ ఇంకా బయటికి రాలేదు కానీ మొత్తానికి చాలా ఆకర్షణలు సిద్ధమవుతున్నాయి. సంగీత […]
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న సినిమాకు మళ్ళీ బ్రేక్ ఇచ్చారు. ఇటీవలే తల్లి ఇందిరా దేవి మరణంతో డిస్ట్రబ్ అయిన ప్రిన్స్ సేదతీరడం కోసం స్పెయిన్ కు వెళ్ళిపోయాడు. అయితే ఈసారి ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా బయలుదేరాడు. ఏవో ఆరోగ్య కారణాలన్నారు కానీ అవి నిజం కాదట. ఇన్ సైడ్ టాక్ కేవలం రిలాక్స్ కావడానికి మాత్రమే ఈ ట్రిప్ పెట్టుకున్నట్టు తెలిసింది. షూటింగ్ మొదలయ్యాక కూడా స్క్రిప్ట్ విషయంలో పలు […]
ఏ సినిమా విజయంలో అయినా మాటలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా దశాబ్దాల తరబడి వాటిని గుర్తు చేసుకున్నప్పుడే సదరు రచయిత దర్శకుడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టు. రాజమౌళికి టాలీవుడ్ లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో డైరెక్టర్ గా ఎంత గొప్ప పేరైనా ఉండొచ్చు కానీ ఆయన ఏనాడూ డైలాగులు రాయలేదు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇందులోనూ తన విశేష ప్రతిభ చాటి రెండు పడవల ప్రయాణంలో తానెంత నిష్ణాతుడో […]
అతడు, ఖలేజా తర్వాత దశాబ్దానికి పైగా గ్యాప్ తీసుకుని మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు చేస్తున్న సినిమా మీద షూటింగ్ స్టార్ట్ కాక ముందు నుంచే ఓ రేంజ్ అంచనాలు మొదలయ్యాయి. అల వైకుంఠపురములో తర్వాత ఏకంగా రెండేళ్లకి పైగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసిన మాటల మాంత్రికుడు ఈసారి మాత్రం ఎలాంటి పొరపాటు లేకుండా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడతాడనే టాక్ ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సర్కారు వారి […]
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మహేష్ బాబు 28వ సినిమా నిన్న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంఛనంగా మొదలయ్యింది. ఎప్పుడూ చూడని సరికొత్త లుక్ ని చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సర్కారు వారి పాట ఆశించిన స్థాయిలో పెద్ద సక్సెస్ కాకపోవడంతో వాళ్ళ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. అనిల్ రావిపూడి, పరశురామ్ లాంటి యంగ్ డైరెక్టర్స్ మహేష్ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకోవడంలో తడబడ్డారు. ఇప్పుడు అనుభవజ్ఞుడైన త్రివిక్రమ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పెళ్లి సందడి భామ శ్రీలీల ఎంపికైనట్టు ఫిలిం నగర్ టాక్. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 2023 వేసవి టార్గెట్ చేసుకున్నారు కాబట్టి ఒత్తిడి హడావిడి లేకుండా మాటల మాంత్రికుడు ముందుకు వెళ్తున్నారు. ఇందులో మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే అన్న సంగతి తెలిసిందే. […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ28 (SSMB28) వర్కింగ్ టైటిల్తో సెట్స్పైకి తీసుకురానున్నారు. అతడు, ఖలేజాల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందే ఈ సినిమా చాలా అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు సరాసరి రాజమౌళి సినిమా షూటింగ్ కు వెళ్లిపోతారు. బాహుబలికి ముందు ప్రభాస్ కు మిర్చిలా, మహేశ్ బాబుకు బ్లాక్ బస్టర్ హిట్ నివ్వాలన్నది త్రివిక్రమ్ కోరిక. అందుకే […]