iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేస్తున్న గుంటూరు కారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Published Jan 24, 2024 | 7:32 AM Updated Updated Jan 24, 2024 | 7:32 AM

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. గుంటూరు కారం ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే అప్ డేట్. గుంటూరు కారం ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. గుంటూరు కారం ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే అప్ డేట్. గుంటూరు కారం ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

  • Published Jan 24, 2024 | 7:32 AMUpdated Jan 24, 2024 | 7:32 AM
OTTలోకి వచ్చేస్తున్న గుంటూరు కారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అతడు, ఖలేజా సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. మాస్ యాక్షన్స్ తో రూపుదిద్దుకున్న ఈ మూవీ భారీ అంచానాలతో సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో మహేష్ మాస్ లుక్ లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. గుంటూరు కారం సినిమాకి మొదట మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత టాక్ మారింది. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీని థియేటర్లలో మిస్ అయిన వారికి గుడ్ న్యూస్. గుంటూరు కారం సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

సంక్రాంతి బరిలో దిగిన గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద ఘాటూ గట్టిగానే చూపించింది. ఆడియెన్స్ నుంచి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది గుంటూరు కారం. ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్దమైంది. ఈ మూవీ ఫిబ్రవరి 9 లేదా 16వ తేదీల్లో ఓటీటీలోకి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే గుంటూరు కారం ఓటీటీ విడుదలపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. శ్రీలీలా,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

guntur kaaram ott release

Jojobet Girişgrandpashabet girişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetcasinoroyaljojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio