దక్షిణాదిన పదేళ్లకు పైగా సినిమాలను చేస్తున్న తమన్నా, ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది. బాలీవుడ్ లోనే ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. తమన్నా ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కారు దిగి నడచివస్తుంటే, గ్లామర్ క్వీన్ వస్తున్నట్లే అనిపించింది. ఆమె బ్యూటీకి అందరూ ఫిదా. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఆమె అందాన్ని పొగుడుతున్నవాళ్లు, ఆమె డ్రెస్ ను చూసి మాత్రం కాస్త […]
తమన్నా భాటియా టెర్రిఫిక్ డాన్సర్. మహేష్ బాబు నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు బ్లాక్ బస్టర్ సాంగ్స్ లో డాన్స్ చేసింది. కాంబినేషన్ అదిరిపోవాలేకాని, ఐటెం సాంగ్స్ లో నటించడానికి ఆమె రెడీ. స్వింగ్ జరా, డాంగ్ డాంగ్ లాంటి డ్యాన్స్ నంబర్లు చేసింది. ఇవన్నీ ఛార్ట్బస్టర్ లే. ఇప్పుడు, మరోసారి, మెగాస్టార్ చిరంజీవితో డ్యాన్స్ నంబర్కు రెడీ అయినట్లు హింట్ ఇచ్చింది. ట్విట్టర్లో, ఫ్యాన్స్ ఇంటరాక్షన్ సెషన్లో, ‘బాస్’ చిరంజీవితో కలిసి డ్యాన్స్ నంబర్ని మేం […]