iDreamPost
android-app
ios-app

ఈమె ఒక పాన్ ఇండియా హీరోయిన్… అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. గుర్తు పట్టారా?

  • Published Aug 15, 2024 | 7:45 PM Updated Updated Aug 15, 2024 | 7:45 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో ఓ పాన్ ఇండియా హీరోయిన్. పైగా ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో ఓ పాన్ ఇండియా హీరోయిన్. పైగా ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా..

  • Published Aug 15, 2024 | 7:45 PMUpdated Aug 15, 2024 | 7:45 PM
ఈమె ఒక పాన్ ఇండియా హీరోయిన్… అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. గుర్తు పట్టారా?

సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది తారలు మొదట సినిమాల్లో కన్నా మోడలింగ్ ప్రపంచంలో అడుగుపెడతారు. ఈ క్రమంలోనే అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత వెండితెరపై మెరవలనే ఆసక్తితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారు. అయితే చాలావరకు అందాల ముద్దుగుమ్మలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఒకలా కనిపిస్తుంటారు.  ఒక రకంగా చెప్పాలంటే.. అసలు చూడటానికి హీరోయిన్స్ లుక్ లో కూడా కనిపించారు. కానీ, కొంచెం ఫేమ్ వస్తే చాలు.. వారి రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయి. అసలు కెరీర్ బిగినింగ్ లో వారిని చూసే లుక్స్ కు.. ఇప్పటి లుక్స్ కు చాలా తేడా ఉంటుంది. ఇప్పటికే తెరపై అలరించే అందలా ముద్దుగుమ్మల రేర్ ఫోటోస్ సోషల్ మీడియాలో చాలానే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా  ఓ పాన్ ఇండియా హీరోయిన్ కెరీర్ బిగినింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. కాస్త గుర్తుపట్టాడం కష్టంగా ఉన్నప్పటికి ఈ అందాల ముద్దుగుమ్మకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు. మరీ ఆమె ఎవరో కాదు.. పాన్ ఇండియా హీరోయిన్ మిల్కీ బ్యూటీ ‘తమన్నా భాటియా’.  అదేంటి తమన్నా అని ఆశ్చర్యపోతున్నరా.. నిజమేనండి ఈమె తమన్నానే. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అమ్మడు వీడియో అనేద కెరీర్ స్టార్టింగ్ లోనిది.  అయితే తమన్నా తన 15 ఏటా వెండితెరపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె మొదటిగా చాంద్ సా రోషన్ చెహ్రా నటించింది. ఇక ఆ సినిమా విడుదల సందర్భంగా.. తమన్నా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

tamannah pic talk

ఇకపోతే తమన్నా తెలుగులో శ్రీ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా త్ర్వాత.. తెలుగులో ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను దక్కించుకుంది. అయితే ప్రస్తుతానికి ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ భాషల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది. కాగా, ఇటీవలే అరణ్మనై 4 తో తమన్నా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మరీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తమన్నా కెరీర్ బిగినింగ్ లుక్స్ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Achu Tamannaah 🧿 (@achuspeakss)