iDreamPost
android-app
ios-app

పెళ్లిపై క్లారిటీ ఇస్తూ.. మిల్కీ బ్యూటీ తమన్నా షాకింగ్ కామెంట్స్

  • Published Sep 04, 2024 | 5:45 PM Updated Updated Sep 04, 2024 | 5:45 PM

Tamannaah Bhatia: తాజాగా మిల్కి బ్యూటీ తమన్నా.. హైదరాబాద్ లోని ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంకు హాజరైంది. కాగా, అక్కడ మీడియా ఈ బ్యూటీకి ఎప్పటి నుంచో తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ పై ఓ క్లారిటీ ఇవ్వమని అడిగారు. అయితే మీడియా అడిగాన ప్రశ్నకు తమన్నా క్లారిటీ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్ గా మారింది.

Tamannaah Bhatia: తాజాగా మిల్కి బ్యూటీ తమన్నా.. హైదరాబాద్ లోని ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంకు హాజరైంది. కాగా, అక్కడ మీడియా ఈ బ్యూటీకి ఎప్పటి నుంచో తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ పై ఓ క్లారిటీ ఇవ్వమని అడిగారు. అయితే మీడియా అడిగాన ప్రశ్నకు తమన్నా క్లారిటీ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్ గా మారింది.

  • Published Sep 04, 2024 | 5:45 PMUpdated Sep 04, 2024 | 5:45 PM
పెళ్లిపై క్లారిటీ ఇస్తూ.. మిల్కీ బ్యూటీ తమన్నా షాకింగ్ కామెంట్స్

మిల్కి బ్యూటీ ‘తమన్నా భాటియా’.. ఈ పాన్ ఇండియా హీరోయిన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. సుదీర్ఘకాలంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో ఈమె కూడా ఒకరు. ఇకపోతే తమన్నా.. తన 15 ఏళ్ల వయసులోనే వెండితెరపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదట తెలుగులో శ్రీ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా తర్వాత.. హ్యాపి డేస్ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే హ్యాపి డేస్ సినిమా తర్వాత తమన్నా కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో అలరిస్తూ అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇకపోతే ఈమె అందం,నటన, డ్యాన్స్ కు ఫిదా కానీ ప్రేక్షకులంటూ ఉండరు. అయితే ప్రస్తుతానికి ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ భాషల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా తమన్నా.. తన ప్రియుడు  విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నానని, పెళ్లి కూడా చేసుకుంటనని ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తమన్నా త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతుందని వార్త జోరుగా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా పలుమార్లు తమన్నా పెళ్లిపై ప్రశ్నలు ఎదురవ్వడంతో ఈ బ్యూటీ తన పెళ్లి విషయాన్ని దాటవేస్తూ వచ్చింది. అయితే తాజాగా తమన్న తన పెళ్లి పై క్లారిటీ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ విషయాలేంటో చూద్దాం.

Tammanah

తాజాగా మిల్కి బ్యూటీ తమన్నా.. హైదరాబాద్ లోని ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంకు హాజరైంది. కాగా, అక్కడ మీడియా ఈ బ్యూటీకి ఎప్పటి నుంచో మీ పెళ్లి గురించి పలు కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో కూడా మీ పెళ్లిపై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. కనుక మీ పెళ్లి గురించి ఏదైనా అప్డేట్ చెప్పండి అని అడగారు. ఇక ఆ ప్రశ్నకు తమన్నా మాట్లాడుతూ.. ‘ఇప్పటిలో నేను పెళ్లి చేసుకోవడం లేదు, కంగారు పడవద్దు’ అంటూ కామెంట్స్ చేసింది. అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ ఇప్పటిలో తమన్నా పెళ్లి చేసుకోదంటూ తెగ సంబర పడుతున్నారు. ఇదిలా ఉంటే.. తమన్నాకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఆమె ఎక్కువగా హిందీలో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హిందీలో హీరోయిన్ గా మాత్రమే కాకుండా అతిథి పాత్రలు కూడా చేస్తుంది. అలాగే మరోవైపు తమిళ్ కూడా ఈ బ్యూటీ పలు సినిమాల్లో అలరిస్తుంది. కాగా, ఇటీవలే రణ్మనై 4 తో తమన్నా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మరీ, పెళ్లి కోసం తమన్నా చేసిన షాకింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap