నిన్న సాయంత్రం జరిగిన లాల్ సింగ్ చడ్డా ప్రెస్ మీట్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగడమే కాదు అమీర్ ఖాన్, చిరంజీవి, నాగ చైతన్య అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. హిందీలో స్టార్ హీరో అయ్యుండి మీ బ్లెస్సింగ్స్, హెల్ప్ కోసం ఇంత దూరమొచ్చానని అమీర్ చిరుని ఉద్దేశించి చెప్పడం, ఇద్దరూ కూర్చున్న పొజిషన్ లోనే పరస్పరం కౌగిలించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. దానికన్నా ముందు ఒకరికొకరు పానీపూరి తినిపించుకోవడం కూడా హైలైట్ అయ్యింది. వీళిద్దరి దెబ్బకు చైతు […]
ఇప్పుడు సల్మాన్ ఖాన్, షారూఖ్ లు ఒకే సినిమాలో ఫుల్ రోల్స్ లో నటిస్తే? చాలామంది ఫ్యాన్స్ కోరుకొనే అద్భుతాన్ని నిజం చేయడానికి స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ స్టోరీ రెడీ చేశారు. వీళ్లద్దరు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్లను ఒప్పించే బాధ్యతను అమీర్ ఖాన్ తీసుకున్నారు. జవాన్ (Jawan) టైగర్ 3(Tiger 3 ) హీరోలు ఇంకా స్క్రిప్ట్ను వినలేదు కానీ, స్టోరీలైన్ కి ఓకే చెప్పారు. సల్మాన్ ఖాన్ , షారూఖ్ ఖాన్ మళ్లీ […]
మూడేళ్ళకో సినిమా చేసే అమీర్ ఖాన్ కొత్త మూవీ లాల్ సింగ్ చడ్డా ఆగస్ట్ 11న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నాగ చైతన్య ఇందులో స్పెషల్ క్యామియో చేయడంతో అక్కినేని అభిమానుల్లో దీని మీద ప్రత్యేక అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ వచ్చాక బజ్ వచ్చింది కానీ ఆ తర్వాత ప్రమోషన్ మీద ఫోకస్ పెట్టకపోవడంతో ఉండాల్సిన స్థాయిలో హైప్ ఇంకా లేదన్నది వాస్తవం. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో దీని రిలీజ్ కు సంబంధించిన హక్కులను […]
IIFA 2022 అబుదాబిలో జరిగింది. ప్రీమియర్ను త్వరలో టీవీలో టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈసారి IIFAలో సల్మాన్ ఖాన్(Salman Khan) మీదనే అందరి దృష్టి. వేదికపైకి రావడంతో హంగామా. తానే హోస్ట్గా మారిపోయాడు. తన వద్ద డబ్బు లేనప్పుడు సునీల్ శెట్టి ఎలా సాయం చేశాడు నుంచి బోనీ కపూర్ సినిమా ఆఫర్ చేయడం వరకు ఆడియన్స్ తో చాలా విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇప్పుడే తనను ఇన్ స్పైర్ చేసిన సాంగ్ గురించి సల్మాన్ మాట్లాడారు. ఇంతకీ […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు సౌత్ స్టార్ హీరోలతో కాంబోలు చేయాలని మంచి ఉత్సాహంగా ఉంది. అందుకే చిరంజీవి గాడ్ ఫాదర్ లో స్పెషల్ క్యామియో అడగ్గానే నసగడం లాంటివి లేకుండా ఎస్ చెప్పేశాడు. అంతేకాదు రెమ్యునరేషన్ పైసా తీసుకోకుండా కాల్ షీట్లు ఇచ్చాడు. త్వరలోనే చిరు సల్మాన్ ల కాంబినేషన్ లో తమన్ ట్యూన్ కి కలిసి డాన్స్ చేయించబోతున్నాడు దర్శకుడు మోహన్ రాజా. కబీ ఈద్ కభీ దివాలిలో విక్టరీ వెంకటేష్ […]
ఏదైనా సినిమా నచ్చిందంటే చాలు. ఆ చిత్ర బృందాన్ని, లేదా హీరోను పిలిచి అభినందిస్తూ ఉంటారు చిరు. ఇక తన మిత్రుడు, లోక నాయకుడైన కమల్ హాసన్ తాజా చిత్రం విక్రమ్ ను చూసిన మెగాస్టార్ ఏకంగా పార్టీతో పాటు కమల్ ను సత్కరించారు. చిరంజీవికి విక్రమ్ సినిమా బాగా నచ్చేసింది. దానికి తోడు సినిమా కూడా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ కావడంతో ఆ చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్, కమల్ హాసన్ లను పార్టీకి […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగు స్టార్ హీరోల సినిమాల మీద మనసు పారేసుకుంటున్నాడు. హిందీలో యమా బిజీగా ఉన్నప్పటికీ ఎందుకనో మన హీరోలతో జట్టు కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఆల్రెడీ గాడ్ ఫాదర్ లో చిరంజీవితో కలిసి ముఖ్యమైన క్యారెక్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి డాన్స్ చేసే పాట కూడా ఉంది. త్వరలోనే దాన్ని పిక్చరైజ్ చేయబోతున్నారు. ఈ పాత్ర వల్ల సినిమాకు ప్యాన్ ఇండియా లెవెల్ లో రీచ్ వస్తుందని […]
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, తండ్రి సలీంఖాన్ లను చంపేస్తామంటూ.. సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీంఖాన్ ను చంపేస్తామంటూ ఓ అగంతకుడు బెదిరింపు లేఖలు రాయడం కలకలం రేపింది. ఇటీవలే పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా కు కూడా ఇలాంటి బెదిరింపు లేఖే వచ్చింది. ఆ తర్వాత సిద్దూ హత్య సంచలనం సృష్టించింది. తాజాగా సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ రావడంతో.. ఆయన ముంబైలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న […]
అదేంటి డిజాస్టర్స్ గా చెప్పుకున్న ఆచార్యని కండల వీరుడు వాడుకోవడం ఏమిటనుకుంటున్నారా. అసలు కథ వేరే వేరే ఉంది. సల్మాన్ ఖాన్ హీరోగా కభీ ఈద్ కభీ దివాలి షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. రెగ్యులర్ షెడ్యూల్స్ త్వరలోనే ప్లాన్ చేయబోతున్నారు. కథలో కీలక భాగం ఒక గ్రామంలో సాగుతుంది. దాని కోసం ప్రత్యేక సెట్ అవసరమయ్యింది. గాడ్ ఫాదర్ టైంలో దీని గురించి తెలుసుకున్న చిరంజీవి తాము వేసిన ధర్మస్థలి సెట్ ని చూసి ఒకవేళ ఉపయోగపడుతుందనుకుంటే […]
పూజాహెగ్డే ప్రస్తుతం సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా సూపర్ ఫామ్ లో ఉంది. తమిళ్, తెలుగు, హిందీలలో పూజాకి దాదాపు అరడజను పైనే సినిమాలు ఉన్నాయి. ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే, మరో పక్క స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది. గతంలోనే జిగేలు రాణి అంటూ రంగస్థలంలో చిందేసింది. తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ‘ఎఫ్3’ సినిమాలో పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ కూడా రిలీజ్ అయింది. అయితే […]