iDreamPost
android-app
ios-app

రోతగా మారిన బిగ్ బాస్.. ఈసారి ఏకంగా హౌస్ లో సె*క్స్ !

  • Published Jul 14, 2024 | 4:00 AM Updated Updated Jul 14, 2024 | 4:00 AM

Bigg Boss OTT 3: బాలీవుడ్ లో వస్తున్న బిగ్ బాస్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో బాగా పాపులర్ కావడంతో ఇతర భాషల్లో కూడా మొదలు పెట్టారు. బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస అంటారు.

Bigg Boss OTT 3: బాలీవుడ్ లో వస్తున్న బిగ్ బాస్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో బాగా పాపులర్ కావడంతో ఇతర భాషల్లో కూడా మొదలు పెట్టారు. బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస అంటారు.

  • Published Jul 14, 2024 | 4:00 AMUpdated Jul 14, 2024 | 4:00 AM
రోతగా మారిన బిగ్ బాస్.. ఈసారి ఏకంగా హౌస్ లో సె*క్స్ !

బాలీవుడ్‌లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ కి మంచి ఆదరణ లభించింది.బాలీవుడ్ లో బిగ్ బాస్ పాపులర్ కావడంతో ఇతర భాషల్లో కూడా ఈ షోని తీసుకువచ్చారు. ఇటీవల బిగ్ బాస్ రియాల్టీ షో ఓటీటీలో వస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తుంది.ఈసారి బిగ్ బాస్ లో ట్విస్ట్ ఏంటుంటే సల్మాన్ ఖాన్ ప్లేస్ లో అనీల్ కపూర్ ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు ఈసారి బిగ్ బాస్ లో కాంట్రవర్సీ కూడా ఎక్కువ ఉన్నట్లు ఎపిసోడ్స్ చూస్తుంటే అర్థమవుతుంది. బిగ్ బాస్ లోకి ఇద్దరు భార్యలతో ఎంట్రీ ఇచ్చిన యూట్యూబర్ అర్మాన్ మాలిక్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియా హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ రియాల్టీ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పరిచయం లేని కొంతమందిని ఒకే ఇంట్లో ఉంచి వారికి రక రకాల టాస్కులు, గేమ్స్ పెడతారు. ఈ క్రమంలోనే వారి మధ్య గిల్లి కజ్జాలు పెడతారు. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు రసవత్తరంగా సాగుతుంటాయి. వంద రోజులు పాటు సాగే బిగ్ బాస్ లోకి క్రేజీ సెలబ్రెటీలు వస్తే ఆడియాన్స్ అంత కనెక్ట్ అవుతుంటారు. హిందీలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తుంది. ఇందులో వచ్చిన సెలబ్రెటీలు కాస్త పాపులారిటీ ఉన్నవారే.. వీరిలో యూట్యూబర్ అర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలతో ఎంట్రీ ఇచ్చాడు. తన ఇద్దరు భార్యలతో టిక్ టాక్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు అర్మన్ మాలిక్. ఆయన భార్యల పేర్లు పాయల్ మాలిక్, క్రితికా మాలిక్.ఇదిలా ఉంటే ఈ మధ్యనే పాయల్ మాలిక్ ఎలిమినేట్ అయ్యింది.

ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు బిగ్ బాస్ షోకి ఇద్దరు భార్యాలతో రావడం ఎంకరేజ్ చేయడమే చండాలం.. ఇప్పుడు ఆ జంట ఇంట్లో చేస్తున్న రచ్చ మరీ దారుణంగా ఉందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 లో తన భార్య కృతికతో బెడ్ పై లైంగిక కార్యక్రమాలకు పాల్పడటం కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో బిగ్ బాస్ మరీ ఇంత దిగజారుడుత తనం ఏంటని ఆడియన్స్ ప్రశ్నిస్తున్నారు.. ఇలా అయితే ఫ్యామిలీతో కలిసి ఎలా చూస్తారు? అని ఫైర్ అవుతున్నారు. ఈ విషయంపై బిగ్ బాస్ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.

 

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet