iDreamPost
android-app
ios-app

‘బజరంగీ భాయిజాన్‌’ పాప.. అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందేంటి?

  • Published May 16, 2024 | 9:58 PM Updated Updated May 16, 2024 | 9:58 PM

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో బాల నటులుగా నటించిన వారు తర్వాత కాలంలో హీరో, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులగా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ మూవీలో నటించిన పాపని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో బాల నటులుగా నటించిన వారు తర్వాత కాలంలో హీరో, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులగా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ మూవీలో నటించిన పాపని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.

  • Published May 16, 2024 | 9:58 PMUpdated May 16, 2024 | 9:58 PM
‘బజరంగీ భాయిజాన్‌’ పాప.. అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందేంటి?

బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ హిట్ చిత్రాల్లో ఒకటి ‘బజరంగీ భాయిజాన్’. అప్పటి వరకు ఫ్లాపులతో సతమతమవుతున్న సల్మాన్ ఖాన్ కి ‘బజరంగీ భాయిజాన్’ బూస్టింగ్ ఇచ్చిన చిత్రం అంటారు. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. 2015 లో రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పట్లో ఒక ట్రెండ్ సృస్టించింది. అంతేకాదు భారీ వసూళ్లు రాబట్టి సెన్సేషన్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో అందాల తార కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. సల్మాన్ ఖాన్ తో సమానంగా నటించింది చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా. ‘బజరంగీ భాయిజాన్’ చిత్రంలో ఈ పాప నటన అప్పట్లో ఎంతో హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు హర్షాలీ మల్హోత్రా చూస్తే అందరూ ఔరా అనేలా కనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే..

2015 లో రిలీజ్ అయిన ‘బజరంగీ భాయిజాన్’ బ్లాక్ బస్టర్ గా నిలిచి భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో నటించిన చిన్నారి హర్షాలీ మల్హోత్రా తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసు దోచింది. ఈ చిత్రంలో హర్షాలీ మల్హోత్రా మూగ అమ్మాయిగా నటించింది. హర్షాలీ మల్హోత్రా ఈ ఏడాది 10వ తరగతిలో 83 శాతం మార్కులు సాధించి అందరిచే మరోసారి శెభాష్ అనిపించుకుంది. ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఆ మధ్య ఈ అమ్మడి రీల్స్ చూసి నెటిజన్లు సెటైర్లు వేశారు.

తరుచూ ఏదో ఒక రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. చిన్నప్పటికీ.. ఇప్పటికీ హర్షాలీ మల్హోత్రా చాలా మారిపోయింది. ఈ క్రమంలోనే నెటిజన్లు అచ్చం హీరోయిన్ లా ఉన్నావ్.. ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నావ్ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు తర్వాత కాలంలో హీరో, హీరోయిన్లుగా మారిన విషయం తెలిసిందే. మరి హర్షాలీ మల్హోత్రా కి భవిష్యత్ లో హీరోయిన్ గా రాణిస్తుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడికి సంబంధించిన ఫోటోలు, వీడియలో సోషల్ మీడియాల తెగ వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbahisabi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom