iDreamPost
android-app
ios-app

సల్మాన్ పందిలా తింటాడు.. నెలకు రూ.30 లక్షలు..: విందు దార సింగ్

  • Published Mar 09, 2024 | 4:46 PM Updated Updated Mar 09, 2024 | 4:46 PM

బాలీవుడ్ నటుడు సల్మాన్ గురించి అతడి ఫ్రెండ్ విందు దరాసింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

బాలీవుడ్ నటుడు సల్మాన్ గురించి అతడి ఫ్రెండ్ విందు దరాసింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

  • Published Mar 09, 2024 | 4:46 PMUpdated Mar 09, 2024 | 4:46 PM
సల్మాన్ పందిలా తింటాడు.. నెలకు రూ.30 లక్షలు..: విందు దార సింగ్

బాలీవడ్ స్టార్ట్ హీరో సల్మాన్ ఖాన్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన హీరోగా సల్మాన్ ఖాన్ స్పెషల్ ప్లేస్ ను సంపాదించుకున్నారు. ఇక సల్మాన్ కు అతి దగ్గర స్నేహితుడు విందు దార సింగ్. వీరిద్దరి స్నేహం కాలేజీ రోజుల నుంచి .. ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. అయితే, తాజాగా సల్మాన్ స్నేహితుడైన విందు దార సింగ్ .. సల్మాన్ గురించి కొన్ని ఫన్నీ సీక్రెట్స్ బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ స్నేహితులిద్దరు ఏ విషయాల గురించి చర్చించుకున్నారు! అనే విషయాలను చూద్దాం.

విందు దార సింగ్ .. అతని స్నేహితుడు సల్మాన్ గురించి మాట్లాడుతూ.. “నా శరీరాకృతిని చూశాక సల్మాన్ ఎక్కువ ఎక్సరసైజ్ చేయడం మొదలు పెట్టాడని చెప్తుంటాడు. కానీ, చాల ఎక్కువ సేపు జిమ్ లోనే గడుపుతాడు. తిండి విషయంలోనూ అంతే.. పందిలా తింటాడు.. కుక్కలా ఎక్సరసైజ్ చేస్తాడు. అతను చాల ఎక్కువ తింటాడు. తిన్నదంతా ఎక్కడికి పోతుందని అడిగితే.. ఎక్సరసైజ్ ద్వారా తిన్నదంతా కరిగించేస్తానంటాడు. తను చాల అద్భుతమైన వ్యక్తి. తనంటే నాకు ఎంతో ఇష్టం. తనది మంచి మనసు. సహాయం చేసే గుణం కూడా ఉంది. తన తండ్రి సలీమ్ ఖాన్ .. ప్రతిరోజు సల్మాన్ కు డబ్బులిచ్చేవాడు.

కానీ, ఆ డబ్బులను ఇంట్లో పనిచేసేవారికి ఇచ్చేవాడు. రూ.50 వేలు ఇచ్చినా, లక్ష రూపాయలిచ్చినా సరే దానిని పేదవాళ్లకు దానం చేసేవాడు. ఇప్పటికీ అతను ఇలాంటి దానధర్మలెన్నో చేస్తాడు. నెలకు దాదాపు రూ.25-30 లక్షల వరకు దానం చేస్తుంటాడు. ఇప్పటికి తన పాకెట్ మనీ తండ్రి దగ్గరే వసూలు చేస్తాడు. కానీ , తన దగ్గర మాత్రం ఉంచుకోడు.”అంటూ విందు దార సింగ్ తన స్నేహితుడు గురించి వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి అర్డంచేసుకోవచ్చు వారిద్దరి మధ్య స్నేహం ఏ విధంగా ఉంటుంది అని. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet