ఇప్పటి జెనరేషన్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనమైపోయింది. అందులోనూ రాజమౌళి లాంటి దర్శకులతో పెట్టుకుంటే మూడు నాలుగేళ్లు కృష్ణార్పణం కాక తప్పదు. సరే థియేటర్ లో వచ్చేది అరుదు కదా దానికి తగ్గట్టే ఓటిటిలోనూ వీళ్ళ దర్శనం అంతే టైం గ్యాప్ లో ఉంటుంది. కానీ ఒక్క రామ్ చరణ్ మాత్రమే ఈ విషయంలో ఓ కొత్త రికార్డు అందుకున్నాడు. ఈ నెల 20 అంటే వచ్చే శుక్రవారం తన రెండు కొత్త […]
దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ అఫీషియల్ ఓటిటి డేట్ వచ్చేసింది. ఈ నెల 20 అంటే వచ్చే శుక్రవారమే జీ5లో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ జరగనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చారు. నిజానికిది రెండు మూడు రోజుల క్రితమే లీక్ అయ్యింది. కాకపోతే పే పర్ వ్యూ మోడల్ లో అందుబాటులోకి తెస్తున్నారు. అంటే డబ్బులిచ్చి ఈ ఒక్క సినిమా చూడటమన్న మాట. అకౌంట్ ఉన్నా సరే అదనంగా సొమ్ములు చెల్లించాల్సి […]
మన దేశంలో అన్ని భాషల్లో చాలా టాక్ షోలు ఉన్నాయి. కానీ చాలా సంవత్సరాలుగా కాఫీ విత్ కరణ్ షో బాలీవుడ్ లో చాలా పాపులర్. బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా బాలీవుడ్ సెలబ్రిటీలని తీసుకొచ్చి ఈ షోలో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. ఈ షో బాలీవుడ్ లోనే కాక దేశమంతటా పేరు, ఆడియన్స్ ని సంపాదించింది. ఇప్పటికే 6 సీజన్లని పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ షో ఇక […]
ఒక మెగాస్టార్ సినిమా వారం తిరక్కుండానే వాషవుట్ అయిపోవడం అభిమానులకే కాదు మొత్తం కొణిదెల టీమ్ కే పెద్ద షాక్. ఆచార్య రన్ దాదాపు ఫైనల్ కు వచ్చేసింది. ఎక్కడా కనీసం సగం థియేటర్లు నిండని పరిస్థితి కనిపిస్తోంది. అగ్రిమెంట్ల ప్రకారం రెండో వారం కంటిన్యూ చేయడం తప్ప ట్రేడ్ కు రెవిన్యూ మీద పెద్ద నమ్మకం లేదు. దానికి తోడు హైదరాబాద్ లాంటి నగరాల్లో సెకండ్ వీక్ లో కేవలం యాభై రూపాయలు మాత్రమే ధర […]
బహుశా చిరంజీవి యాంటీ ఫ్యాన్స్ కూడా ఇంతటి డిజాస్టర్ ని ఊహించలేదన్నది వాస్తవం. ఆచార్య పరిస్థితి బాక్సాఫీస్ వద్ద మరీ దారుణంగా ఉంది. కలెక్షన్లు రోజురోజుకు దిగజారిపోవడం మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమాలు బాగుండకపోవడం ఏ హీరోకైనా కొత్త కాదు. అందులోనూ మెగాస్టార్ లాంటి అగ్రనటుడికి ఇవన్నీ మాములే. కానీ ఆచార్య విషయంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం తీవ్రమైన షాక్ కలిగిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, మూడేళ్లు గ్యాప్ తీసుకుని చిరంజీవి కలిసి నటిస్తే వచ్చే […]
ఊహించని విధంగా మొదటి ఆట నుంచే బ్యాడ్ టాక్ తో నడుస్తున్న ఆచార్య ఫలితం చిరంజీవి అభిమానులే కాదు సగటు ప్రేక్షకులకు కూడా షాక్ ఇస్తోంది. దర్శకుడు కొరటాల శివ కాబట్టి కంటెంట్ ఎలా ఉన్నా కనీసం యావరేజ్ అయినా ఆడుతుందన్న ఆశలపై నీళ్లు జల్లుతూ షోలు గడిచే కొద్దీ స్పష్టమైన డ్రాప్ కనిపిస్తోంది. అయితే డ్యామేజ్ ఎంత శాతం ఉండొచ్చనేది కనీసం ఒక వారం ఆగితే క్లారిటీ వస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఆచార్య గురించి […]
రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా దాని తర్వాతది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ని ఆచార్య కూడా బ్రేక్ చేయలేకపోయింది. తమ మూవీ దాన్ని మారుస్తుందని చిరంజీవి పదే పదే చెప్పినప్పటికీ ఫైనల్ గా సెంటిమెంటే గెలిచింది. ఎందుకంటే ఆచార్యను కేవలం చిరు మూవీగా చెప్పలేదు. రామ్ చరణ్ కూ సమానమైన ప్రాధాన్యత ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో ఇది మెగా పవర్ స్టార్ ఖాతాలోకి కూడా వస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా తక్కువ గ్యాప్ లో […]
ఇంకో నలభై ఎనిమిది కంటే తక్కువ గంటల్లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తెరపైకి రానుంది. రామ్ చరణ్ కాంబినేషన్ కావడంతో అభిమానుల్లో అంచనాలు మాములుగా లేవు. హైదరాబాద్ లో ఇంకా పూర్తి స్థాయి బుకింగ్ అందుబాటులోకి రాలేదు. థియేటర్ల విషయంగా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల మధ్య ఏదో ఇష్యూ కారణంగా ఆన్ లైన్ బుకింగ్లో అన్ని థియేటర్లు కనిపించడం లేదు. ఇవాళ సాయంత్రానికి ఒక కొలిక్కి వస్తుంది. స్క్రీన్ కౌంట్ పరంగా మొదటి రోజు మాత్రం భారీ నెంబర్ […]
బాహుబలి, భాగమతి తర్వాత బొత్తిగా సినిమాల్లో కనిపించడం మానేసిన అనుష్క మధ్యలో నిశ్శబ్దం చేసింది కానీ దాని ఫలితం తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. సైరా నరసింహారెడ్డిలో కొన్ని నిముషాలు కనిపించి ఊరట కలిగించింది. ఇంక మళ్ళీ దర్శనమే లేదు. అభిమానులు ఎంతగా డిమాండ్ చేస్తున్నా పలకని స్వీటీ ఇటీవలే నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న మూవీలో చేయడానికి ఒప్పుకుంది. దాని అఫీషియల్ డీటెయిల్స్ ఇంకా పూర్తిగా బయటికి రాలేదు కానీ కథల ఎంపికలో మాత్రం […]
ఇంకో అయిదు రోజుల్లో మెగాస్టార్ ఆచార్య థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. అంచనాలు స్కై హైలో ఉన్నాయి కానీ ఎందుకో మెగా మూవీకి ఉండాల్సిన రేంజ్ లో బజ్ లేదన్న వాస్తవం సోషల్ మీడియాని చూస్తే అర్థమైపోతుంది. కంటెంట్ మీద మాత్రం టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక టీజర్, ట్రైలర్ తో మొదలుపెట్టి హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎక్కడా కనిపించకపోవడం రకరకాల అనుమానాలు రేకెత్తించింది. ఇంతకీ తను ఉందా లేదా లేక క్యారెక్టర్ ని తగ్గించారా […]