Swetha
చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో చేయాల్సిన మూవీ లేట్ అవ్వొచ్చు. ఈలోపు చరణ్ మరొక డైరెక్టర్ తో మూవీ తీస్తాడని. ఇలా రకరకాల మాటలు వినిపించాయి. వీటి అన్నిటికి స్వయంగా సుకుమార్ ఏ చెక్ పెట్టేసాడు.
చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో చేయాల్సిన మూవీ లేట్ అవ్వొచ్చు. ఈలోపు చరణ్ మరొక డైరెక్టర్ తో మూవీ తీస్తాడని. ఇలా రకరకాల మాటలు వినిపించాయి. వీటి అన్నిటికి స్వయంగా సుకుమార్ ఏ చెక్ పెట్టేసాడు.
Swetha
ఈ మధ్య కాలంలో సుకుమార్ , చరణ్ మూవీ గురించి చాలానే గాసిప్స్ వినిపిస్తున్నాయి. చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో చేయాల్సిన మూవీ లేట్ అవ్వొచ్చు. ఈలోపు చరణ్ మరొక డైరెక్టర్ తో మూవీ తీస్తాడని. ఇలా రకరకాల మాటలు వినిపించాయి. వీటి అన్నిటికి స్వయంగా సుకుమార్ ఏ చెక్ పెట్టేసాడు. రీసెంట్ సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తన నెక్స్ట్ మూవీ RC17 అని.. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని క్లారిటీ ఇచ్చేసారు. అసలు సినిమా దేని గురించి ఉంటుంది ఏంటి అనే వాటి గురించైతే ఇంకా బయట పెట్టలేదు కానీ.. RC17 మాత్రం ఉంటుందనే క్లారిటీ అయితే ఇచ్చారు.
అటు చరణ్ పెద్ది సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి సుకుమార్ కు కావాల్సినంత సమయం ఉందని చెప్పొచ్చు. ఇక సుకుమార్ చరణ్ తో ఎలాంటి వరల్డ్ బిల్డ్ చేయబోతున్నాడో చూడాలి. ఆల్రెడీ పుష్ప సక్సెస్ తో సుకుమార్ టాప్ లోనే ఉన్నాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ తో చేసే మ్యాజిక్ మీద సుకుమార్ మార్క్ ఏంటో మరోసారి తెలుస్తుంది. సో ఇక సుకుమార్ , చరణ్ మూవీలో ఎలాంటి డౌట్ లేదు. పెద్ది మూవీ రిలీజ్ తర్వాత ఈ మూవీ పట్టాలెక్కేయడం ఖాయం. రంగస్థలం ,పెద్ది లాంటి విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీస్ కాకుండా సుకుమార్ ఈసారి కొత్త జోనర్ లో చరణ్ ను చూపించబోతున్నారని టాక్. సో ఇంకొంత కాలం వెయిట్ చేస్తే ఈ అట అనుకుంటా కాకుండా మూవీ నుంచి అసలు విషయాలు బయటకు వచ్చేస్తాయి. ప్రస్తుతానికైతే మూవీపై క్లారిటీ అయితే ఇచ్చేసాడు లెక్కల మాస్టర్ . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.