iDreamPost
android-app
ios-app

మరో గుడ్ న్యూస్ చెప్పిన మెగా ఫ్యామిలీ

  • Published Oct 23, 2025 | 12:53 PM Updated Updated Oct 23, 2025 | 12:53 PM

మెగా ఫ్యామిలీ బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. రీసెంట్ గా వరుణ్ తేజ్ లావణ్య దంపతులు బేబీ బాయ్ ను వెల్కమ్ చేస్తూ ఓ పోస్ట్ షేర్ చేశారు. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలిలోకి మరొక బేబీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు

  • Published Oct 23, 2025 | 12:53 PMUpdated Oct 23, 2025 | 12:53 PM
మరో గుడ్ న్యూస్ చెప్పిన మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. రీసెంట్ గా వరుణ్ తేజ్ లావణ్య దంపతులు బేబీ బాయ్ ను వెల్కమ్ చేస్తూ ఓ పోస్ట్ షేర్ చేశారు. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలిలోకి మరొక బేబీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. రామ్ చరణ్- ఉపాసన 2012 లోప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత 2023 లో బేబీ గర్ల్ కు వెల్కమ్ చెప్తూ ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

అయితే ఎప్పటినుంచో ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. పలు ఇంటర్వూస్ లో ఉపాసన కూడా తానూ రెడీగానే ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఈ దీపావళి సంధర్బంగా ఆ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నారు రామ్ చరణ్ ఉపాసన దంపతులు. సోషల్ మీడియాలో అంతా వీరిని అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.