iDreamPost
android-app
ios-app

సుకుమార్ యూనివర్స్ లో చరణ్ కూడా !

  • Published Dec 06, 2025 | 11:50 AM Updated Updated Dec 06, 2025 | 11:50 AM

పుష్ప రెండు పార్ట్శ్ తో సుకుమార్ కు ఎలాంటి క్రేజ్ లభించిందో తెలియనిది కాదు. ఈ సినిమాకు ఫ్రాంచైజ్ కూడా ఉంటుందనే టాక్ అప్పుడు వినిపించింది. సుకుమార్ కూడా పుష్ప 3 చేస్తాడని చెప్పుకొచ్చినట్లు కొన్ని ఆ మధ్య నెట్టింట్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇది ఇప్పట్లో అయ్యే పని కాదు. ఎందుకంటే కేవలం పుష్ప 2 కే అల్లు అర్జున్ చాలా సమయాన్ని ఇచ్చాడు.

  • Published Dec 06, 2025 | 11:50 AMUpdated Dec 06, 2025 | 11:50 AM
సుకుమార్ యూనివర్స్ లో చరణ్ కూడా !

పుష్ప రెండు పార్ట్శ్ తో సుకుమార్ కు ఎలాంటి క్రేజ్ లభించిందో తెలియనిది కాదు. ఈ సినిమాకు ఫ్రాంచైజ్ కూడా ఉంటుందనే టాక్ అప్పుడు వినిపించింది. సుకుమార్ కూడా పుష్ప 3 చేస్తాడని చెప్పుకొచ్చినట్లు కొన్ని ఆ మధ్య నెట్టింట్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇది ఇప్పట్లో అయ్యే పని కాదు. ఎందుకంటే కేవలం పుష్ప 2 కే అల్లు అర్జున్ చాలా సమయాన్ని ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరోసారి పుష్ప 3 అంటే ఎక్కువ సమయమే పడుతుంది. పైగా ఇప్పుడు బన్నీ అట్లీ తో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటు సుకుమార్ కూడా చరణ్ తో ఓ సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు.

రంగస్థలం తర్వాత సుక్కు చరణ్ కాంబినేషన్ లో రానున్న సినిమా ఇది. అయితే ఇప్పుడు చరణ్ తో చేసే సినిమానే పుష్ప యూనివర్స్ లో చేస్తే ఎలా ఉంటుంది అనే డిస్కషన్స్ మొదలయ్యాయి. ఊహిస్తేనే అందరికి మంచి హై ఇస్తున్నా టాపిక్ అది. ఒకవేళ సుకుమార్ కూడా అలానే ఆలోచిస్తున్నాడా.. చరణ్ ని పుష్ప యూనివర్స్ లో భాగం చేస్తాడా లేదా చరణ్ తో ఓ సరికొత్త జోనర్ లో సినిమా తీస్తాడా అనేది అందరి ప్రశ్న.

ఇప్పుడు ఎలాగూ మల్టిస్టారర్లకు బాగానే క్రేజ్ వస్తుంది. ఒకవేళ సుకుమార్ ఇలా ఇద్దరినీ పుష్ప యూనివర్స్ లో భాగం చేస్తే కనుక.. అటు గ్లోబల్ స్టార్ , ఇటు ఐకాన్ స్టార్ తెర మీద రచ్చ చేయడం ఖాయం. సో ఇప్పుడు అంతా సుకుమార్ చేతిలో ఉంది. అటు రామ్ చరణ్ కూడా ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో సినిమా పట్టాలెక్కొచ్చు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.