తమిళ బ్లాక్ బస్టర్ రట్ససన్ కు రీమేక్ గా తెలుగులోనూ సూపర్ హిట్ అయిన రాక్షసుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు పెద్ద హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. వచ్చి మూడేళ్లు దాటినా ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి రేటింగ్స్ సాధిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇటీవలే హిందీలో అక్షయ్ కుమార్ తో తీశారు. కట్ పుత్లీ పేరుతో రూపొందిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ముందు థియేటర్ కోసం ప్లాన్ […]
ముందు వెనుకా కథలు చూసుకోకుండా వరసగా సినిమాలు చేస్తుంటాడని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ని టార్గెట్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో లక్షల్లో ఉన్నారు. దానికి తగ్గట్టే మనోడు నెంబర్ అయితే ఘనంగా ఉంటుంది కానీ దానికి తగ్గ క్వాలిటీ మాత్రం కంటెంట్ లో ఉండదు. ఇటీవలే వచ్చిన రక్షా బంధన్, భారీ బడ్జెట్ తో యష్ రాజ్ సంస్థ తీసిన సామ్రాట్ పృథ్విరాజ్, గద్దలకొండ గణేష్ రీమేక్ గా రూపొందిన బచ్చన్ పాండే ఒకదాన్ని మించి […]
తెలుగులో కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడ వరుసగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం రకుల్ చేతిలో దాదాపు అరడజను బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఇటీవలే కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు కూడా ప్రకటించింది. దాదాపు 12 సంవత్సరాలుగా కెరీర్ సాగిస్తున్న రకుల్ ఇప్పటికి కూడా వరుస సినిమాలతో […]
సౌత్ డబ్బింగ్ సినిమాల డామినేషన్ తో కకావికలం అయిపోతున్న బాలీవుడ్ నుంచి నిన్న రెండు సినిమాలు రిలీజైతే అందులో హీరోపంటి 2ని జనం నిర్మొహమాటంగా తిరస్కరించారు. కొంతలో కొంత బెటర్ అనే అభిప్రాయం అజయ్డ్ దేవగన్ రన్ వే 34(runway 34 )మీద కలిగింది. క్లాస్ టచ్ కలిగిన ఫ్లైట్ థ్రిలర్ కావడంతో నిన్న భారీ ఓపెనింగ్స్ దక్కలేదు కానీ మీడియా మంచి సపోర్ట్ ఇచ్చింది. ప్రీమియర్ షోల నుంచి డీసెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. తనే స్వయానా […]
కొండపొలం ఒక రచయిత కల, దర్శకుడి ఆకాంక్ష., కళాకారుల ప్రతిభ. రొటీన్ సినిమా కొలతల్లో ఇది ఇమడదు. క్రిష్ కొంచెం ప్రయత్నించాడు (హీరోయిన్ లవ్ ట్రాక్, డ్రీమ్ సాంగ్). అయినా కథ లొంగలేదు. చిన్నప్పుడు గోపాల్ అనే ఫ్రెండ్. సినిమాలో హీరోలా మేం గొల్లోళ్లం అని గర్వంగా చెప్పేవాడు. కొండల్లోకి గొర్రెలు తీసుకెళ్లేవాళ్లు. కత్తె గొరక (హైనా కన్నడంలో) వెంటపడితే ఎలా తప్పించుకున్నారో చెప్పేవాడు. భయంగా వినేవాన్ని. అది చిన్నపిల్లలా నవ్వుతుందని, వీపున కొమ్ము వుంటుందని, మేక […]