iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్ .. 200 గ్రాముల కొకైన్ స్వాధీనం.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోదరుడు అరెస్ట్

  • Published Jul 15, 2024 | 3:47 PM Updated Updated Jul 15, 2024 | 3:58 PM

మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భారీ మొత్తంలో డ్రగ్స్ తీసుకువస్తుండగా.. నార్కోటిక్ పోలీసులు చేధించారు.

మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భారీ మొత్తంలో డ్రగ్స్ తీసుకువస్తుండగా.. నార్కోటిక్ పోలీసులు చేధించారు.

  • Published Jul 15, 2024 | 3:47 PMUpdated Jul 15, 2024 | 3:58 PM
బ్రేకింగ్ .. 200 గ్రాముల కొకైన్ స్వాధీనం.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోదరుడు అరెస్ట్

మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. సైబరాబాద్ పరిధిలో 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భారీ మొత్తంలో డ్రగ్స్ తరలిస్తున్న ఐదుగురు నైజీరియన్లను పట్టుకున్నారు. అలాగే వారి నుండి డ్రగ్స్ కొనుగోలు చేసిన ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.  వీరిలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ ఉన్నాడు. అతడితో పాటు మరో ఇద్దరు సినీ ప్రముఖుల్ని, ఇద్దరు వ్యాపార వేత్తలను కూడా అరుస్టు చేశారు పోలీసులు. టాలీవుడ్ సినీ, రాజకీయ ప్రముఖులకు  డ్రగ్స్ సరఫరా జరుగుతుందన్న ఆరోపణలపై నార్కోటిక్ బ్యూరో, ఎస్వోటీ, రాజేంద్ర నగర్ పోలీసుల సహాయంతో జాయింట్ ఆపరేషన్ చేయగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

గోవా, ముంబయి నుండి ఈ డ్రగ్స్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరితో పాటు డ్రగ్స్ కొనుగోలు  చేస్తున్న మరో ఐదుగుర్ని అరెస్టు చేశారు. వీరి నుండి 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 2 కోట్లకు పైగా విలువ ఉంటుందని తెలుస్తుంది. ఈ మొత్తాన్ని టాలీవుడ్ హీరో సోదరుడు వివిధ ప్రాంతాల నుండి తెప్పిస్తున్నట్లు తెలుస్తుంది. అతడు ప్లెడర్‌గా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. అమన్ ప్రీత్ సింగ్‌తో సహా పది మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అమన్ ఇప్పుడిప్పుడే నటుడిగా రాణిస్తున్నాడు. ఆవో నా అంటూ సాగిపోయే ఓ ప్రైవేట్ సాంగ్ చేశాడు.

Rakul preet singh brother arrest in drugs case

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom