iDreamPost
android-app
ios-app

అమ్మతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్

  • Published Jul 14, 2024 | 3:00 AM Updated Updated Jul 14, 2024 | 3:00 AM

Pic Talk: పై ఫోటోలో అమ్మతో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె దక్షిణాది ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. కేవలం మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా, కుర్రాళల్లకు క్రష్ గా మారిపోయింది. ఇంతకి ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా..?

Pic Talk: పై ఫోటోలో అమ్మతో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె దక్షిణాది ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. కేవలం మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా, కుర్రాళల్లకు క్రష్ గా మారిపోయింది. ఇంతకి ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా..?

  • Published Jul 14, 2024 | 3:00 AMUpdated Jul 14, 2024 | 3:00 AM
అమ్మతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్

సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీ, నటులు నటనపై ఆసక్తితో వెండితెరపై అడుగులు వేస్తారు. కానీ, అందరూ ఇదే కోవకు చెందినవారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఇక్కడ కొంతమంది అనుకోకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే, మరి కొందరు మాత్రం పాకెట్ మనీ కోసం నటులుగా మారుతారు. అయితే వారి కుటుంబంలో అందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉన్నా, తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని సొంత కాళ్లపై నిలబడాలని చాలామంది యాక్టర్స్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నా ఓ హీరోయిన్ కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె దక్షిణాది ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. కేవలం మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా, కుర్రాళల్లకు క్రష్ గా మారిపోయింది. ఇంతకి ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో అమ్మతో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. ముఖ్యంగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ సినిమాలతో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఇటీవలే తాను ప్రేమించిన వ్యక్తితో ఏడుడగులు కూడా వేసింది. ఇప్పటికే ఈమె ఎవరో కనిపెట్టే ఉంటారు.. మరి ఆమె ఎవరో కాదు.. బ్యూటీ ఫుల్ హీరోయిన్ ‘రకుల్ ప్రీత్ సింగ్’. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇండస్ట్రీలోని ఉన్నా స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఇకపోతే రకుల్ కు మొదట నటనపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ, పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేస్తూ ఉండేది. మోడలింగ్ చేస్తుంటే వచ్చే డబ్బులు కంటే సినిమా చేస్తే వచ్చే డబ్బులు చాలా ఎక్కువ అనే విషయం తెలియడంతో హీరోయిన్ గా నటించడానికి వెండితెరపై సిద్ధమైంది.

ఇక రకుల్ తండ్రి ఇండియన్ ఆర్మీలో జవాన్ గా కావడం గమన్హారం. అయితే మంచి ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన రకుల్ తన సొంత కాళ్లపై నిలబడాలని సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే మొదట 7/g బృందావన్ కాలనీ కన్నడ సినిమాతో హీరోయిన్ గా మారిన ఆమె ఆ తర్వాతి కాలంలో తెలుగులో వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ అందుకుంది. ఇక ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో మరి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. దాదాపు స్టార్ హీరోల అందరి సరసన మంచి హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఆ తర్వాత కాలంలో మెల్లగా రకుల్ జోరు తగ్గింది. ఇక ఆమె చివరిగా తెలుగులో మన్మధుడు, కొండ పొలం సినిమాలో అలరించింది.

కానీ,ఆ రెండు సినిమాలు భారీ డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో పూర్తిగా తెలుగులో అవకాశాలు కనుమరగవ్వడంతో ఈ బ్యూటీ కోలీవుడ్, బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడే పలు సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజిగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే రకుల్ తన ప్రియుడు జాకీ భగ్నా ను ప్రేమ వివాహం చేసుకుంది. అలాగే తాజాగా ఈ బ్యూటీ ఇండియాన్ 2 సినిమాలో అలరించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ అమ్మడు చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ రకుల్ చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి, రకుల్ చిన్ననాటి ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş