అరవింద సమేత వీర రాఘవ చేసిన తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తో ఇచ్చిన ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ కావడం జూనియర్ ఎన్టీఆర్ కు బాక్సాఫీస్ పరంగా పెర్ఫార్మన్స్ పరంగా గొప్ప సంతృప్తి ఇచ్చింది. అయితే అది రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మల్టీ స్టారర్ కావడంతో అభిమానులు తమ హీరోని సోలో సబ్జెక్టులో చూడాలని ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే లైనప్ రెడీ అవుతోంది. రేపు తారక్ పుట్టినరోజు సందర్భంగా రెండు ప్రకటనలు […]
ఊహించని విధంగా ఆర్ఆర్ఆర్ ని ఓవర్ టేక్ చేసి మరీ దాన్ని మించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కెజిఎఫ్ చాప్టర్ 2కి కొనసాగింపు ఉంటుందా లేదానే అనుమానాలు అభిమానుల్లో ఇంకా ఉన్నాయి. క్లైమాక్స్ లో షిప్పు మునిగి రాఖీ భాయ్ చనిపోయాడన్నట్టుగా చూపించారు కానీ ఎండ్ టైటిల్స్ అయ్యాక మళ్ళీ విదేశీ అధికారులు రావడం, అక్కడో ట్విస్టు పెట్టడం వగైరా ఆసక్తి రేపాయి. అంటే మూడో భాగానికి అవకాశం ఇచ్చి వదిలేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. […]
కెజిఎఫ్ కు ముందు పక్క రాష్ట్రాలైన ఏపి తెలంగాణలో కనీస పరిచయం లేని కన్నడ హీరో యష్ కు ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చేసింది. పార్ట్ 2 సంచలనాలు ఇంకా పూర్తి కాలేదు. వసూళ్ల ఊచకోత కొనసాగుతోంది. ఏకంగా వెయ్యి కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇది నిజమైనా కాకపోయినా యష్ మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయిన మాట వాస్తవం. ప్రభాస్ తో సమానంగా అని చెప్పడం తొందరపాటవుతుంది కానీ […]