Swetha
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా 'డ్రాగన్'. ఈ సినిమా టైటిల్ ఇది అని కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా దీనిని కన్సిడర్ చేస్తూ.. మూవీ షూట్ ను చేస్తున్నారు. ఇప్పటికే మూవీపై విపరీతమైన బజ్ పెరిగిపోయింది. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ లుక్స్ కూడా ఈ సినిమాకు సంబంధించినవే అని సోషల్ మీడియా అంతా కోడై కూస్తుంది.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ‘డ్రాగన్’. ఈ సినిమా టైటిల్ ఇది అని కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా దీనిని కన్సిడర్ చేస్తూ.. మూవీ షూట్ ను చేస్తున్నారు. ఇప్పటికే మూవీపై విపరీతమైన బజ్ పెరిగిపోయింది. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ లుక్స్ కూడా ఈ సినిమాకు సంబంధించినవే అని సోషల్ మీడియా అంతా కోడై కూస్తుంది. నిజానికి ఈ లుక్ చూసి ఫ్యాన్స్ కాస్త సర్ప్రైజ్ అయ్యారు. రామయ్య వస్తావయ్యా రోజులు గుర్తొచ్చాయి అని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించి షూటింగ్ అప్డేట్స్ కూడా రాకముందే.. ఇప్పుడు ఓటిటికి సంబంధించి బజ్ వినిపిస్తుంది.
ఎన్టీఆర్ రుక్మిణి వసంత్ కాంబోలో వస్తున్నా ఈ మూవీ షూటింగ్ ను మాత్రం శరవేగంగా జరుగుతుంది. అక్కడ షూట్ కూడా ఫినిష్ కాకముందే.. ఓటిటి రిలీజ్ విషయంలో ఓ అగ్రిమెంట్ ను చేసుకున్నారట మూవీ టీం. ఇప్పుడు ఏ సినిమా అయినా థియేటర్ రిలీజ్ తర్వాత ఓటిటి ఎంట్రీ ఇవ్వాల్సిందే. కాకపోతే అది అంతా కూడా ముందే కుదుర్చుకునే డీల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజులలోపే ఓటిటి లో దర్శనం ఇస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ డ్రాగన్ మాత్రం ఎనిమిది వారలా తర్వాత ఓటిటి ఎంట్రీ ఇచ్చేలా డీల్ కుదుర్చుకుందట. ఇక సినిమా నుంచి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.